Ravi shastri anil kumble favoured for top ipl post

Ravi Shastri, Anil Kumble favoured for top IPL post

Indian cricket board is likely to opt for an ex-cricketer rather than a politician.

ఎవరికి దక్కేనో ఛైర్మెన్ పదవి

Posted: 10/17/2013 07:11 PM IST
Ravi shastri anil kumble favoured for top ipl post

ప్రస్తుతం ఐపీఎల్ టి20 లీగ్ కు ఛైర్మెన్ గా ఉన్న రాజీవ్ శుక్లా పదవి కాలం త్వరలో ముగియనున్న తరుణంలో ఈ పదవిలోకి ఎవరు రాబోతున్నారు ? అనేక వివాదాలు ఉన్న ఈ ఐపీఎల్ లీగ్ కి కొత్త ఛైర్మెన్ రేసులో మాజీ క్రికెటర్లు అయిన రవిశాస్త్రి, అనికుంబ్లేల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరు ఈ పదవి కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు వార్తలు. ప్రస్తుతం బీసీసీఐలో హాట్ టాపిక్ అయిన ఈ మేటర్ త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఈ పదవిలో రాజకీయ నాయకులు ఉండేవారు. ఇక పై వారికి ఈ పదవి ఇవ్వకూడదని, మాజీ క్రికెటర్లకే                      ఈ పదవిని కట్టబెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. మొదట జగన్ మోహన్ దాల్మియాకు ఇవ్వ చూసిన ఆయన తిరస్కరించడంతో వీరిద్దరు రేసులోకి వచ్చారు. ఇందులో రవిశాస్ర్తి ఇప్పటికే రవిశాస్త్రి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కావడం వల్ల... ఆయన వైపే ప్రస్తుతానికి కాస్త మొగ్గు కనిపిస్తోంది. కుంబ్లే కూడా ఈ రేసులో గట్టి పోటీని ఇస్తున్నాడని అంటున్నారు. చూద్దాం ఈ ఛైర్మెన్ ఫదవి ఎవరికి దక్కుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Icc world twenty20 qualifier

    ICC world T20, 2014 Bangaladesh

    Nov 09 | Time & Date Match Venue Nov 15, 2013 10:00 local time | 06:00 GMT 4th Match, Group B: Bermuda vs Scotland Sharjah Nov 15, 2013 10:00 local time... Read more

  • Telugu content

    Sri Lanka v New Zealand

    Nov 09 | Time & Date Match Venue Nov 10, 2013 14:30 local time | 09:00 GMT 1st ODI: Sri Lanka vs New Zealand Hambantota Nov 12, 2013 14:30 local time... Read more

  • Telugu content

    India v West Indies

    Nov 09 | Date and Time Match Details and Series Wed Nov 6 - Sun Nov 10 09:00 local | 03:30 GMT 1st Test - India vs West Indies Eden Gardens, Kolkata Thu... Read more

  • Telugu content

    England in Australia - The Ashes

    Nov 09 | The Ashes 2013/14 will start from Nov 21-25, 2013 as per The Ashes 2013/14 Schedule. The Ashes 2013/14 Time Table & Fixture is prepared by... Read more

  • Telugu content

    Pakistan v South Africa

    Nov 09 | Series starts on Oct 14 2013 and ends on Nov 15 2013 Series Details: 2 Tests, 5 ODIs, 2 T20s Date Match Details Time Venue... Read more