T20 champions league mumbai indians vs rajasthan

Rajasthan Royals, Mumbai Indians, Champions League T20, CL T20, Rohit Sharma, Rahul Dravid

Desperate to exorcise the ghosts of the spot-fixing scandal once and for all, Rajasthan Royals will look to start afresh as they face the daunting prospect of running into IPL-6 winners Mumbai Indians in the inaugural group stage match of the Champions League T20 on Saturday.

వీరిద్దరికి ఇదే చివరి టోర్నీ

Posted: 10/17/2013 07:11 PM IST
T20 champions league mumbai indians vs rajasthan

పొట్టి క్రికెట్ సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఈరోజు నుండి చాంపియన్స్ లీగ్‌లో అసలు సిసలైన సమరానికి తెరలేవనుంది. ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరుతో మొదలయ్యే ఈ మెగా టోర్నీ వచ్చేనెల 6న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీకి ఓ విశేషం కూడా ఉంది. ఈ టోర్నీ తరువాత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పొట్టి క్రికెట్ ఫార్మాట్ కి గుడ్ బై చెప్పనున్నాడు. దీంతో ఈ మ్యాచ్ ల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఇప్పటికే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈయన ఇక పై టెస్టుల్లో మాత్రమే కొనసాగనున్నాడు. ఐపీఎల్‌లాగే ఈ టోర్నీని కూడా నెగ్గి ఈ దిగ్గజ క్రికెటర్‌కు మరో కానుక ఇవ్వాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. మరో వైపు రాహుల్ ద్రవిడ్ కూడా చివరిసారిగా క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ టోర్నీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పాలని రాయల్స్ పట్టుదలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Nz vs wi 2nd test match

    Dec 02 | Event Name:  New Zealand Vs West Indies Test Series 2013Game: New Zealand vs West Indies 2nd Test MatchDate: Dec 11, WedTime: 03:00 ISTYear:  2013Location:  Basin... Read more

  • Eng vs pak under 19s 2013

    Dec 02 | Event Name: England Pakistan UAE Tri-Nation Under-19s 2013 Tournament Game: England Under-19s Vs Pakistan Under-19s 2013Date: Dec 9, MonTime: 11:00 ISTYear:  2013Location: Abu Dhabi... Read more

  • South africa vs india 2nd odi match

    Dec 02 | Event Name: South Africa Vs India Series 2013Game: South Africa Vs India 2nd ODI MatchDate: Dec 8, Sun Time: 13:30 ISTYear:  2013Location: Kingsmead, Durban... Read more

  • Bangladesh under 19s vs west indies under 19s 1st youth odi match

    Dec 02 | Event Name: Bangladesh Vs West Indies Under-19s Youth ODIsGame: Bangladesh Under-19s Vs West Indies Under-19s 1st Youth ODI MatchDate: Dec 7, Sat Time: 08:30 ISTYear: ... Read more

  • South africa vs india 1st odi match

    Dec 02 | Event Name: South Africa Vs India Series 2013Game: South Africa Vs India 1st ODI MatchDate: Dec 5, Thu Time: 17:00 ISTYear:  2013Location:  New Wanderers Stadium,... Read more