Pandya and Jadeja fight in dressing room పాండ్య.. జడేజా డ్రెసింగ్ రూమ్ గోడవ.. చూడండీ..

Pandya and jadeja fight in dressing room after champions trophy final vs pakistan

India vs pakistan, champions trophy final, Jadeja And Hardik Pandya Funny Runout, IND vs PAK Final, ICC Champions Trophy 2017, Hardik Pandya, Ravindra Jadeja, Hardik Pandya Ravindra Jadeja, pandya jadeja, cricket news, cricket, sports news, latest news

Hardik Pandya was clearly not happy at being left high and dry by ... by fellow-batsman Ravindra Jadeja during the ICC Champions Trophy

పాండ్య.. జడేజా డ్రెసింగ్ రూమ్ గోడవ.. చూడండీ..

Posted: 06/29/2017 08:53 PM IST
Pandya and jadeja fight in dressing room after champions trophy final vs pakistan

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ చేతిలో కోహ్లీసేన ఓటమిపాలై పది రోజుల గడిచింది. పాక్‌ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యం ఛేదనలో టీమిండియా 54 పరుగులకు 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వచ్చిన యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్యా (76; 43 బంతుల్లో 4×4, 6×6) తన అద్భుత ఆటతో అదరగొట్టాడు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ కాసేపు ప్రత్యర్థిని వణికించాడు.

ఊపు మీదున్న పాండ్యా సహచరుడు రవీంద్ర జడేజా (15)తో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్‌ మలుపు తిరిగే కీలక సమయంలో పెవిలియన్‌కు చేరడంతో జడేజాపై పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనంతో బిగ్గరగా కేకలేస్తూ మైదానం వీడాడు. ఈ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని హార్డిక్‌ పాండ్యా, జడేజా మ్యాచ్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒకరి మీద పడి ఒకరు కొట్టుకున్న యానిమేషన్‌ వీడియో ఒకటి వైరల్‌ అయింది. డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లు కుర్చీలతో కొట్టుకుంటున్నట్లు ఉన్న ఈ సరదా వీడియో అందర్నీ నవ్విస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  pakistan  icc champions trophy  Hardik pandya  Ravindra jadeja  cricket  

Other Articles