Chamari Atapattu scripts record in Women's ODI cricket రికార్డులను తిరగరాసిన చామరి అటపట్టు

Chamari atapattu scripts record in women s odi cricket

Women's Cricket World Cup, england, australia, Sri Lanka Women, Sri Lanka BatsWoman, Chamari Atapattu, cricket, cricket news, womens cricket, sports news, sports, latest news

27-year old Chamari Atapattu of Sri Lanka Women’s team stunned the cricketing world with her blistering knock during ICC Women’s World Cup 2017 against defending champions Australia Women at Bristol.

రికార్డులను తిరగరాసిన చామరి అటపట్టు

Posted: 06/29/2017 10:01 PM IST
Chamari atapattu scripts record in women s odi cricket

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ లో శ్రీలంక బ్యాట్స్ వుమెన్ చామరి అటపట్టు రికార్డులను తిరగరాసింది. ప్రపంచ కప్ లో ఇదివరకెప్పుడూ నమోదు కానీ అత్యధిక స్కోరును నమోదు చేసింది. తన అద్భుత పరుగులు సునామీని అడ్డుకట్ట వేయడంలో అస్ట్రేలియా క్రీడాకారులు చమటలు కక్కారు. 143 బంతుల్లో 178 పరుగులు సాధించింది. 22 ఫోర్లు, ఆరు సిక్స్ లతో అసీన్ జట్టు బౌలర్లపై విరుచుకుపడింది. అసీస్ తో మ్యాచ్ లో అమె తన కెరీర్ లో మూడో శతకాన్ని నమోదు చేసుకుంది.

ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ జరిగిన 8వ మ్యాచ్లో శ్రీలంకతో అస్ట్రేలియా తలపడింది. అదిలోనే ఓపెనర్ విక్కెట్ కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను అటపట్టు అదుకుంది. వన్ డౌన్ లో వచ్చిన అటపట్టు అద్దుతంగా రాణించి అసీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. అరుగురు అసీస్ బౌలర్లు అమె విరోచి బ్యాటింగ్ ధాటికి నిలవలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్ తో మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన బిలిండా వకారివా బౌలింగ్ అటపట్టు వెనుదిరిగింది. దీంతో మహిళల వన్డేలలో అమె మూడవ అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా నమోదు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles