Ganguly Opens Up About Anil Kumble-Virat Kohli Rift నేనే కోచ్ పదవికి అప్లై చేసేవాణ్ణి: గంగూలీ

Kohli kumble episode should have been handled better feels ganguly

anil kumble, bcci, BCCI Committee of Administrators, sachin tendulkar, sourav ganguly, Team India, virat kohli, vvs laxman, cricket news, cricket, sports news, latest news

Former India captain Sourav Ganguly said that the controversy involving coach Anil Kumble and Virat Kohli could have been handled a lot better by the BCCI.

నేనే కోచ్ పదవికి అప్లై చేసేవాణ్ణి: గంగూలీ

Posted: 06/28/2017 06:26 PM IST
Kohli kumble episode should have been handled better feels ganguly

టీమిండియా క్రికెట్ ను కుదిపేసిన ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి వివాదంపై మాజీ కెప్టెన్‌, వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తొలిసారి స్పందించారు. కుంబే-కోహ్లీ మధ్య రేగిన వివాదాన్ని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి మరికోంత పరిణతితో వ్యవహరించాలి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. వీరిద్దరి మధ్య విభేదాలపై స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని అన్నారు. కుంబ్లే-కోహ్లి మధ్య జరిగిన వ్యవహారాన్ని మెరుగ్గా పరిష్కరించి వుంటే బాగుండేదని తన మనస్సులోని మాటను చెప్పారు.

కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రీ రేసులో ముందున్నట్టు వినిపిస్తోందని అడిగిన ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ ఎవరైనా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని . పరిపాలక మండలిలో లేనట్టయితే తాను కూడా టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొని ఉండేవాడినని గంగూలీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  bcci  sourav ganguly  Team India  virat kohli  cricket  

Other Articles