ఐపీఎల్ సీజన్ 10 థీమ్ సాంగ్ అదుర్స్.. IPL 10 theme song unveiled and it's already a hit

Ipl 10 theme song unveiled and it s already a hit

10 saal aapke naam, Benny Dayal, Indian Premier League, IPL 10, IPL theme song, Salim Merchant, Salim-Sulaiman, ipl news, ipl 10 news, cricket news, sports news, cricket

The theme song of Indian Premiere League 2017 has been launched and it has already taken social media by storm.

ఐపీఎల్ సీజన్ 10 థీమ్ సాంగ్ అదుర్స్..

Posted: 03/03/2017 07:25 PM IST
Ipl 10 theme song unveiled and it s already a hit

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మన దేశీయ అటగాళ్ల సత్తాను చాటుతున్నారు. ఈ క్రమంలో తమ తమ అబిమాన జట్లకు కూడా అభిమానులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో సీజన్ 10 నుంచి అందుబాటులోకి వచ్చిన అటగాళ్ల వేలం నుంచి తమ తమ జట్లపై అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. ఐపీఎల్ లాంటి ఆటలతో టెస్టు క్రికెట్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని అనేక విమర్శలు వస్తున్నా.. అభిమానులు మాత్రం ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఐపీఎల్)-2017 కోసం రూపొందించిన థీమ్‌ సాంగ్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకొని పదో సీజన్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా ‘దస్‌ సాల్‌ ఆప్కే నామ్‌’ టైటిల్‌తో పాటను రూపొందించారు. బాలీవుడ్‌ సంగీత దర్శకులు సలీమ్‌-సులేమాన్‌ సంగీతం సమకూర్చగా బెన్నీ దాయల్‌ గానం అందించారు. సోనీమ్యాక్స్‌ ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. అంతే ఈ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది. క్షణాల్లో లక్షల మంది దీనిని వీక్షించారు. పదో సీజన్‌ ప్రారంబోత్సవానికి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఎదురుచూస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10 saal aapke naam  Benny Dayal  IPL 10  IPL theme song  Salim Merchant  Salim-Sulaiman  cricket  

Other Articles

Today on Telugu Wishesh