Appointing Anil Kumble as India coach is a great move says Courtney Walsh

Kumble will keep india on top says courtney walsh

Anil Kumble, team india coach, india vs west indies,India vs West Indies Test Series,India vs West Indies cricket,Virat Kohli,India vs West Indies Kohli,Virat Kohli world's best batsmen,Courtney Walsh,west indies cricket,Virat Kohli batting West Indies,anil kumble,Ravi Shastri, Team india, BCCI, cricket, cricket news

Ravindra Jadeja, who had returned with impressive figures of 3/16 while bowling on the opening day, hit a superb 61-ball 56.

జట్టు కోసం తాపత్రయపడే వ్యక్తినే వరించి కోచ్ పదవి

Posted: 07/18/2016 07:11 PM IST
Kumble will keep india on top says courtney walsh

భారత క్రికెట్ ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ కర్ట్నీ వాల్ష్ హర్షం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ క్రికెట్కు ఏదో చేయాలని తపించే కుంబ్లేను సరైన స్థానంలోనే కూర్చొబెట్టడం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చేసిన గొప్ప ఆలోచనని వాల్ష్ పేర్కొన్నాడు. అనిల్ కుంబ్లే నియామకం ద్వారా భారత క్రికెట్ లో మంచి మర్పాలు చోటుచేసుకుంటాయని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ ఏదో ఇవ్వాలని అనునిత్యం తాపత్రపడే వ్యక్తుల్లో కుంబ్లే ఒక్కరని, ఆయన అనుభవం ఖచ్చితంగా టీమిండియా జట్టుకు లాభిస్తుందని అభిప్రాయపడ్డారు.

టీమిండియా క్రికెట్ ను నంబర్ వన్ గా చేయాలన్నదే కుంబ్లే లక్ష్యం. అతను క్రికెట్ కు దూరమైనా, ఆ ఆటకు దగ్గరగానే ఉన్నాడు. కుంబ్లే కోరుకున్న మనసుకు సరైన స్థానాన్ని ఇచ్చారు. అతనొక గౌరవప్రదమైన వ్యక్తి. దాంతో పాటు క్రికెట్ను మరింత ఉన్నతస్థితిలోకి తీసుకెళ్లడానికి కుంబ్లే కృషి ఉంటుందని ఆశిస్తున్నా. ఐసీసీలో కూడా కుంబ్లే కీలక పదవిలో ఉన్నాడు. అటు సాంప్రదాయక టెస్టు క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో మార్పులకు కుంబ్లే నుంచి తోడ్పాటు ఉంటుంది' అని వాల్ష్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil kumble  india  Courtney Walsh  Indian coach  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles