Ramdin dropped from West Indies squad for India series

Roston chase in for west indies ramdin out

denesh ramdin, denesh ramdin west indies, denesh ramdin dropped, denesh ramdin career, roston chase west indies squad, roston chase, west indies squad, west indies vs india, india vs west indies, ind vs wi, wi vs ind, west indies vs india test series, west indies test series fixture, cricket, cricket news

The WICB intimated that Denesh Ramdin has been "sanctioned" for his outburst in relation to his non-selection.

సీనియర్ విండీస్ కీపర్ రామ్దిన్ కు షాక్

Posted: 07/12/2016 02:02 PM IST
Roston chase in for west indies ramdin out

సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ దినేశ్ రామ్దిన్ షాక్ తగిలింది. ఆయనను టెస్టు జట్టు నుంచి తప్పిస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ) నిర్ణయం తీసుకోవడంతో రామ్దిన్ విస్మయానికి గురయ్యాడు. భారత్ తో జరిగే టెస్టు జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. భారత్ తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్కు ఎంపిక చేసిన విండీస్ టీమ్ లో అతడికి చోటు దక్కకపోవడంత అతడు షాక్ కు గురయ్యాడు. అతడి స్థానంలో షేన్ డౌరిచ్ ను తీసుకున్నారు.

అయితే తనను జట్టు నుంచి తప్పిస్తున్నట్టు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్టీ బ్రౌన్ ముందుగా సమాచారం ఇచ్చారని గతవారం రామ్దిన్ వెల్లడించాడు. తన ఉద్వాసను బ్రౌన్ కారణమంటూ మండిపడ్డాడు. ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్, జెరోమ్ టేలర్ లను కూడా పక్కనపెట్టారు. దీంతో జట్టు సెలక్టర్లపై అయన విమర్శలు గుప్పించారు. మిడిలార్డర్ బ్యాట్స్మన్ రొస్టన్ ఛేజ్ తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఎడంచేతి బ్యాట్స్ మన్ లియన్ జాన్సన్ కూడా జట్టులోకి వచ్చాడు.

విండీస్ టెస్ట్ టీమ్: జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్వైట్(వైస్ కెప్టెన్), దేవేంద్ర బిషో, బ్లాక్వుడ్, కార్లోస్ బ్రాత్వైట్, డారెన్ బ్రావొ, రాజేంద్ర చంద్రిక, రొస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, లియన్ జాన్సన్, మార్లన్ శామ్యూల్స్, షనన్ గాబ్రియల్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Denesh Ramdin  Shane Dowrich  West Indies squad  Team india  cricket  

Other Articles