kapil dev | Virender Sehwag | flashing drives | good old outswingers | cricket

I would have loved to bowl to virender sehwag says kapil

cricket, cricket news, Kapil Dev, virender sehwag, Former India captain Kapil Dev, kapil dev loved to test Virender Sehwag's flashing drives with his good old outswingers, good old outswingers,

Former India captain Kapil Dev would have loved to test Virender Sehwag's flashing drives with his good old outswingers

సెహ్వాగ్‌కు ఔట్ స్వింగర్లు వేయాలంటే నాకిష్టం

Posted: 05/31/2015 10:00 PM IST
I would have loved to bowl to virender sehwag says kapil

డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడమంటే తనకంతో ఇష్టమని టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు. వీరు చెత్తబంతులనే కాదు మంచి బంతులను కూడా బౌండలీలకు తరలించడంతో దిట్టని, అసలు ఏబంతులను బాదకుండా సెహ్వాగ్ వదిలేయడని కపిల్ కితాబిచ్చాడు. అలాంటి వీరును తన ఔట్ స్వింగర్లతో పరీక్షించడమంటే తనకు సరదా అని ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఈ మాజీ కెప్టెన్ చెప్పాడు. తన బౌలింగ్ లో ఐదు ఓవర్లు మెడిన్ అడే అటగాడికి బంతులు వేయడం కన్నా.. తన ఏ బంతిని వదలకుండా పరుగులు సాధించే వీరు వంటి ఆటగాళ్లకు బంతులు వేసి సవాల్ ను స్వీకరించడం తనకు ఇష్టమని చెప్పాడు.

భారత్ కు తొలి ప్రపంచ కప్ అందించిన క్రికెట్ జట్టు సారథ్యం వహించిన కపిల్ 1994లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఐదేళ్ల తరువాతు సేహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేశారు. అందులోని దాయది దేశం పాక్ తో జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించాడు. అయితే ఆ టైమ్లో టీమిండియాకు కోచ్ గా కపిల్ దేవ్ వ్యవహరించడంతో కపిల్ ఆద్వర్యంలో వీరు క్రికెట్ ఆగాడు. నెట్స్లో ప్రాక్టీస్ సందర్భంగా సెహ్వాగ్ కు కపిల్ తన ఔట్ స్వింగర్లు సంధించేవాడు. ఆ రోజులను కపిల్ మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. పోటీతత్వాన్ని సెహ్వాగ్ ఎప్పుడూ ఇష్టపడేవాడని కపిల్ దేవ్ కితాబిచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapil Dev  Virender Sehwag  outswingers  

Other Articles