Uthappa confident about Sunil Narine's return, says KKR spinner return stronger

Sunil narine will return stronger robin uthappa

Sunil Narine will return stronger, Uthappa confident about Sunil Narine's return,Sunil Narine barred from bowling off-spin in IPL, BCCI, Cricket, Indian Premier League, KKR, Narine ban, Sunil Narine, IPL 8, IPL 8 Just In, IPL 8 News, Dwayne Bravo, Brad Hogg, MS Dhoni, sunil narine, Kolkata Knight Riders (KKR), Robin Uthappa

Sunil Narine might be out with a suspected bowling action but Kolkata Knight Riders batsman Robin Uthappa feels the beleaguered mystery spinner would come back stronger to form a lethal combination with Brad Hogg in the coming IPL cricket matches.

నరేన్ మరింత ధృఢంగా తిరిగివస్తాడు..

Posted: 05/01/2015 11:11 PM IST
Sunil narine will return stronger robin uthappa

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అటగాడు సునీల్ నరేర్ మళ్లి పుంజుకుని జట్టులోకి వస్తాడని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యడు రాబిన్ ఉతప్ప విశ్వాసం వ్యక్తం చేశాడు. త్వరలోనే ఆయన బ్రాడ్ హాగ్ తో కలసి పదునైన కాంబినేషన్ లో బౌలింగ్ చేస్తూ మిగతా ఐపీఎల్ మ్యాచ్ లను అడతారని ధీమా వ్యక్తం చేశారు. నరేన్ ఆడని మ్యాచ్ లలో బ్రాడ్ హాగ్ రెండు ఐపీఎల్ మ్యాచ్ లలో ఐదేసి విక్కెట్లను పడగోట్టాడని రాబిన్ ఉతప్ప అన్నాడు.

ఐఫీఎల్ టైటిల్ కోసం జరుగుతున్న సమరంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ మిస్టీరియస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఇప్పటికే రెండు పర్యాయాలు అనుమానాస్పద బౌలింగ్ విషయమై పరీక్షలకు హాజరై క్లీన్ చిత్ తో చేరాడు. కాగా తాజాగా మరోమారు నరేన్  నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో బీసీసీఐ ఆయన ఆప్ ష్పిన్ బౌలింగ్ వేయడం నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన మ్యాచ్ లలో కోనసాగవచ్చని, హాఫ్ స్పిన్ కాకుండా మరే ఇతర బంతులైనా వేయవచ్చని చెప్పింది.

ఈ నెల 22న విశాఖపట్నంలో సన్ రైజర్స్  హైదరాబాద్ తో జరిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో నరేన్ బౌలింగ్ కోంత అనుమానాస్పదంగా వుందని ఆన్ ఫ్టీల్డ్ అంపర్లు వినీత్ కుల్ కర్ణీతో పాటు రిచార్డ్ ఇల్లింగ్వర్త్ లు గమనించారు. మ్యాచ్ పూర్తి కావడంతో ఈ విషయాన్ని అధికారుల వద్దకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 8  Sunil Narine  Kolkata Knight Riders  Robin Uthappa  

Other Articles