Congratulations mount to centurion shikhar dhawan

PM Narendra Modi congratulates dhawan, former Sports Minister Ajay Maken, maken impressed by India’s target, maken wished the team success, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, aamir khan, vvs laxman, twitter,

PM Narendra Modi, Aamir Khan, VVS Laxman lead Twitterati to congratulate centurion Shikhar Dhawan

శిఖర్ ధావన్ కు ప్రధాని, అమీర్, లక్ష్మణ్ ల అభినందనలు..

Posted: 02/22/2015 08:00 PM IST
Congratulations mount to centurion shikhar dhawan

ప్రపంచ కప్లో వరుసగా రెండో విజయం సాధించిన టీమిండియాపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. అందులోనూ తన అద్బుత సెంచరీతో సఫారీ బౌలర్లను ఉతికి అరేసిన శిఖర్ దావన్, జట్టుకు అద్బుమైన మార్గదర్శకత్వంలో నడుపుతున్న సారధి మహేంద్రసింగ్ దోణిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించిన వెంటనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లో ఇదే జోరు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. రాజకీయ, క్రీడా ప్రముఖులు ధోనీసేనను ప్రశంసించారు.

ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా.. భారత్ ల మధ్య అన్ని మ్యాచులన్నింటీనీ సఫారీలే గెలిచారు. కాగా ఈ సారి ఆ చరిత్రను తిరగరాసేందుక దోహదపడిన జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ పై కూడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్, క్రికెట్ కామెంటేటర్ హర్ష బోగ్లే, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, కాంగ్రెస్ నేత, మాజీ క్రీడాశాఖ మంత్రి అజయ్ మకెన్ తదితరులు కూడా శిఖర్ దావన్ ఆటను శ్లాఘిస్తూ.. ట్విట్టర్ లో ట్విట్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shikhar dhawan  ICC Cricket World Cup 2015  congratulations  

Other Articles