Amitabh bachchan to make his commentary debut at this world cup

amitabh bachchan to make his commentary debut, Big B to make his commentary debut, Amitabh to make his commetary debut, Big B commentary for india pakistan match, Big B Hindi commentary for india pakistan match, India-Pakistan match, cricket-world cup-2015, Bachchan, commentary world cup india score, world cup india runs, world cup india photos, Virat Kohli, Rohit Sharma, ICC Cricket World Cup 2015, icc cricket world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores

Bollywood big B Amitabh Bachchan to make his commentary debut at this world cup in Hindi

అమితాబ్ కామెంటర్ అవతారం.. కలసివస్తుందా..?

Posted: 02/14/2015 08:38 PM IST
Amitabh bachchan to make his commentary debut at this world cup

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ వంటి కార్యక్రమం ద్వారా అభిమానులను అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అరలించిన అమితాబ్.. ప్రపంచకప్లో కామెంటేటర్గా మన ముందుకు రానున్నారు. అస్ట్రేలియాలోని అడిలైట్ లో జరగనున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తరమైన పోరుకు ఆయన కామెంటేటర్ అవతారం ఎత్తనన్నారు. భారత క్రికెట్ అభిమానులకు అమితాబ్ భారత జాతీయ భాష హిందీలో కామెంటరీని వినిసిస్తారు.

నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనూ ఉత్కంఠే. ఆదివారం జరిగే భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్లో అమితాబ్ తొలిసారిగా కామెంటేటర్గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు కపిల్దేవ్, షోయబ్ అక్తర్, హర్షబోగ్లే వంటి దిగ్గజాల సరసన అమితాబ్ కామెంటేటరీ చెప్పనున్నారు. తన షమితాబ్ చిత్రానికి ప్రమోషన్ గానే ఆయన కామెంట్రీ చెబుతున్నారని బాలివుడ్ వర్గాలు చెబుతున్నా.. కామెంటరీ చెప్పినందుకు ఆయనకు కూడా భారీ మొత్తాన్నే ముట్టజెప్పనున్నారని వార్తలు వినబడుతున్నాయి. కాగా అమితాబ్ కొత్తగా వేస్తున్న అవతారాలు ఆయనతో పాటు భారత ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు టీమిండియాకు కూడా అమితాబ్ కామెంటరీ కలసి వస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే..!

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India-Pakistan match  cricket-world cup-2015  Bachchan  commentary  

Other Articles