Ms dhoni to become father soon

ms dhoni father, ms dhoni latest news, ms dhoni career record, indian cricket news, latest news updates, sports news, how to become father, how to get pregnant, pregnant safety tips and suggitions

ms dhoni to become father soon : indian cricket team captain ms dhoni to become father soon as his wife pregnant now. ms dhoni soon to become father

కొత్త హోదాకు నామినేట్ అయ్యాడు

Posted: 11/11/2014 12:57 PM IST
Ms dhoni to become father soon

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త హోదాకు నామినేట్ అయ్యాడు. త్వరలోనే ఆయన ఈ హోదా పొందుతారని తెలుస్తోంది. ఇంతకూ ఆ హోదా ఏమిటంటే.., ‘తండ్రి’. అవును, త్వరలోనే ధోనీ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయం ఇఫ్పుడు ఓపెన్ సీక్రెట్ అయింది. అంటే ధోనీ దంపతులు విషయం బయటకు తెలియకుండా రహస్యంగా ఉంచినా.., అందరికి తెలిసిపోయింది. ప్రస్తుతం మహేంద్ర భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని మీడియాలో కధనాలు వస్తున్నాయి.

అంటే వచ్చే ఏడాది మార్చి చివర్లో మహి ఫాధర్ అవుతాడన్నమాట. అటు ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు, ధోని సన్నిహితులు శుభాకాంక్షలు తెలపటంతో పాటు, సాక్షిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు. మనం కూడా ఈ ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలపటంతో పాటు సాక్షి పండండి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  father  latest news  pregnant  

Other Articles