Sunrisers hyderabad beat pune warriors india by 11 runs

Sachin Tendulkar,Rajasthan Royals,Mumbai Indians,Ajit Chandila,Ajinkya Rahane

In T20, there aren't any favourites, and the fancied Mumbai Indians learnt it the hard way as they crashed to a humiliating 87-run loss to Rajasthan Royals

రాయల్స్ రాజసమైన విజయం

Posted: 04/18/2013 11:37 AM IST
Sunrisers hyderabad beat pune warriors india by 11 runs

కలిసి కట్టుగా సమిష్టి ప్రదర్శన చేస్తే ఎంతటి వారినైనా, ఎంతటి జట్టునైనా ఓడించవచ్చునని రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు నిరూపించారు. ఉన్నతమైన ఆటగాళ్ళు ఉన్న ముంబయి జట్టును రాజస్థాన్ రాజల్స్ జట్టు చిత్తు చేసింది. జైపూర్ లోని సవాయ్ స్టేడియంలో జరిగిన ముంబయితో జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి ముంబయి జట్టు 92 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ముంబయి బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. రాజస్థాన్ 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అజింక్య రహానే (54 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. యాజ్ఞిక్ (24 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్), వాట్సన్ (25 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), హాడ్జ్ (15 బంతుల్లో 27 నాటౌట్; 2 సిక్స్‌లు) రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. దినేశ్ కార్తీక్ (32 బంతుల్లో 30; 3 ఫోర్లు), రాయుడు (29 బంతుల్లో 27; 2 ఫోర్లు) మినహా అందరూ విఫలం కావడంతో జట్టు బ్యాటింగ్ కుప్పకూలింది. 18.2 ఓవర్లలో ముంబై 92 పరుగులకే ఆలౌటైంది. రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more