Bangalore defeat delhi daredevils via super over

IPL 6, IPL 2013, Royal Challengers Bangalore, Delhi Daredevils, IPL Super Over, Virat Kohli, Irfan Pathan

Royal Challengers Bangalore defeat Delhi Daredevils via Super Over.

ఢిల్లీ ఈసారి కూడా డీలా పడింది

Posted: 04/17/2013 01:00 PM IST
Bangalore defeat delhi daredevils via super over

ఐపీఎల్ - 6 లీగ్ మ్యాచ్ లో భాగంగా బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ , ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం సాధించింది. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న బెంగుళూరు చివరకు గట్టెక్కింది. ఇప్పటి వరకు ఒక్క విజయం సాధించని ఢిల్లీ కి సూపర్ ఓవర్ ద్వారా కూడా విజయం దక్కలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్స్ లో సెహ్వాగ్ 25, జయవర్ధనే 28, జాదవ్ 29 పరుగులు చేయగా.. ఓపెనర్ వార్నర్ 15, రొహరెర్ 14 పరుగులు అందించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును ఆరంభంలోనే దెబ్బతీసిన ఢిల్లీ విజయం వైపు అడుగులు వేసింది. కానీ వీరి ప్రయత్నానికి గండి కొట్టిన కొహ్లీ (65), డివిలియర్స్ (39) చక్కని భాగస్వామ్యాన్ని నమోదు చేసి విజయానికి చేరవకు తెచ్చారు. అయితే చివర్లో విజృంభించిన ఢిల్లీ బౌలర్లు ఉమేష్ యాదవ్, నదీమ్‌లు బెంగళూరు మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. ఆఖరు వరకు పట్టు వదలని ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 152 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేల్చాల్సివచ్చింది. దీంతో బెంగుళూరు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more