Max healthcare ties up with delhi daredevils team

delhi daredevils,delhi daredevils cricket team, delhi daredevils cricket matches, delhi daredevils cricket team players, kedar jadhav, kumar sangakkara, delhi daredevils, sunrisers hyderabad, indian premiere league

max healthcare ties up with delhi daredevils team

పరాజయంలో హ్యాట్రిక్ దాటిన డేరడెవిల్స్?

Posted: 04/13/2013 03:12 PM IST
Max healthcare ties up with delhi daredevils team

డేరడెవిల్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే హాట్రిక్‌ ఓటమిని సైతం మూటగట్టుకున్న డెవిల్స్‌ ఇప్పుడు ఆ రికార్డును కూడా దటేసి వరకు నాలుగు పరాజయాలతో ఈ సీజన్‌లో ఇంకా ఖాతా తెరువని ఏకైక జట్టుగా కొనసాగుతోంది. కాగా ఆరంభంలో రెండు వరుస విజయాలు నమోదు చేసుకున్న రైజర్స్‌ మూడో మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో చతికిల పడ్డప్పటికీ మళ్లీ ఢిల్లీలో ఓ మెరుపు మెరిసి గాడినపడింది. ఆరంభంలో బౌలర్లు రాణించి ఢిల్లీని కట్టడి చేసి 114 పరుగులకే పరిమితం చేయగా.. ఢిల్లీ విరిసిన లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అక్షత్‌ రెడ్డి (1)ని ఆరంభంలోనే కోల్పోయింది. అనంతరం పార్థీవ్‌తో (19)తో కలిసి బ్యాటింగ్‌ కొనసాగించిన సంగక్కార 28 బంతుల్లో 28 పరుగులు చేసి ఆదుకున్నాడు. అతనికి తోడు హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ విహారి కూడా తనవంతుగా 17 పరుగులు చేయడంతో గాడిన పడ్డ రైజర్స్‌ను ఢిల్లీ బౌలర్లు దెబ్బ తీశారు. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన అశీష్‌రెడ్డి (16), అమిత్‌ మిశ్రా (16) నిలకడగా ఆడి విజయానికి చేరువగా తీసుకొచ్చిన మ్యాచ్‌ని డెల్‌ స్టెయితో కలిసి మిశ్రా పూర్తి చేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యానికి చేరుకున్న రైజర్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more