అసలు ఇలాంటి మ్యాచ్ చూడాలంటేనే చిరాకు.. మొదటిరోజునుంచే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను రూపొందించాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన వ్యాఖ్యలు విశ్వవ్యాప్తంగా చర్చకు దారితీసాయి, ఈమేరకు ధోని క్యూరేటర్లను కోరడాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా తీవ్రంగా విమర్శించాడు ఒక టీమ్ ప్రపంచంలో ఉత్తమమైనదిగా ఉండాలంటే అది అన్ని పరిస్థితులను ఎదుర్కొనేదిగా ఉండాలని అభిప్రాయ పడ్డాడు.
అంతేకాదు, ‘ధోనీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. క్యూరేటర్లు పిచ్‌లను స్పిన్‌కు అనుకూలంగా మార్చాలని అతను చెప్పడం వెనుక హేతుబద్ధత నిజంగా నాకు అర్థం కాలేదు’ అని స్టీవ్ వా న్యూఢిల్లీలో జరుగుతోన్న ఇండియా- ఆస్ట్రేలియా ఇన్నోవేటివ్ ఫోరమ్‌లో మాట్లాడుతూ అన్నాడు.
అహ్మదాబాద్‌లో శనివారం ఇంగ్లండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత ధోనీ మోతేరా పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more