Britons protest olympic missiles scheme in east london

Britain, east London, demonstration, opposition, surface-to-air missile

Britons stress their opposition to the installation of missiles on their rooftops

Britons protest Olympic missiles.gif

Posted: 07/05/2012 03:49 PM IST
Britons protest olympic missiles scheme in east london

No-missilesఒలింపిక్స్ భద్రతకు క్షిపణుల మోహరింపు చర్యలు ఇం గ్లండ్‌లో దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో సవా ల్ చేసేందుకు లండన్ వాసులు సన్నద్ధమవుతున్నారు. స్థానికుల నివాసాలపై క్షిపణులను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించడమే భద్రత చర్యలపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణం. ఒలింపిక్స్‌కు ఉగ్రవాద ముప్పు పొంచివుందన్న ఇంటలిజెన్స్ నివేదిక మేరకు రక్షణ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా లండన్‌లోని ఆరు ప్రాం తాల్లో భూపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్టార్‌స్ట్రీక్ క్షిపణులను మోహరించాలని నిర్ణయించారు. లండన్‌కు తూర్పు ప్రాంతంలోని లెగ్జింటన్ బిల్డింగ్, మరో 17 అంతస్తుల ఫ్రెడ్‌విగ్ టవర్‌పైన ఈ క్షిపణుల్ని ఉంచాలని నిర్ణయించారు.

ఇళ్లపై క్షిపణుల్ని ఏ ర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించనున్నట్టు లండన్ తూర్పు ప్రాంత ప్రజలు తెలిపారు. క్షిపణుల మోహరింపు విషయంపై రక్షణ శాఖ అధికారులు స్థానికులను సంప్రదించలేదని హొవీ అండ్ కో న్యాయవాదుల బృందం తెలిపింది. ఇది మానవ హక్కులను హరించడమేనని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganguly has no time for chappell
Sri lanka toursehwag zaheer return to squad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more