Sachin tendulkar begins a new innings

Sachin Tendulkar on Monday began a new innings as member of parliament, but fumbled while taking oath in front of vice-president Hamid Ansari

Sachin Tendulkar on Monday began a new innings as member of parliament, but fumbled while taking oath in front of vice-president Hamid Ansari

Sachin Tendulkar begins a new innings.gif

Posted: 06/05/2012 01:51 PM IST
Sachin tendulkar begins a new innings

Sachinఅంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డులను సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. పార్లమెంట్‌కు చేరుకున్న సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభ ఛైర్మన్ డాక్టర్ హామీద్ అన్సారీ తన ఛాంబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. సచిన్ రాజ్యసభకు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రక్కన సచిన్ భార్య డాక్టర్ అంజలి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా ఉన్నారు.

ఏప్రిల్‌ 27న రాజ్యసభకు నామినేట్‌ అయిన సచిన్ టెండూల్కర్‌... క్రికెట్‌ టీమ్‌లో కొనసాగుతూనే రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి క్రికెటర్‌ కావటం విశేషం. సచిన్‌తో పాటు రాజ్యసభకు నియమితులైన సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను అగా ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఐపిఎల్‌-5 షెడ్యూల్‌ కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు. ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడుతూ... అన్ని క్రీడలకు సమ ప్రాధాన్యత ఇస్తానని సచిన్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Olympic ticket prices
Ms dhoni visits northern command headquarters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more