grideview grideview
  • Sep 15, 01:18 PM

    పాలకుర్తిలో కొలువైన సోమేశ్వరుని ఆలయం

    పూర్వం ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా వుండేదో.. మనుషులు కూడా ఆ విధంగా స్వచ్ఛమైన మనసుతో, భక్తితో దేవుడ్ని ఆరాధిస్తూ సుఖంగా జీవించేవారు. ఎంతోమంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలోనే కాలం గడిపేవారు. అలాంటివారిలో కొందరి తపస్సుకు మెచ్చిన...

  • Sep 02, 08:26 PM

    శివుడు స్వయంభువుగా వెలిసిన ‘భీమేశ్వరాలయం’

    దేశంలో కొలువైన అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో భీమేశ్వరాలయం ఒకటి. తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన ద్రాక్షారామం గ్రామంలో వున్న ఈ ఆలయంలో శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వెలిశారు. ఈ ఆలయాన్ని క్రీ.శ....

  • May 28, 05:24 PM

    ప్రత్యేక విశిష్టతలు కలిగిన అరుదైన శైవక్షేత్రాలు

    సృష్టిలయ కారకుడైన మహాశివుడికి సంబంధించిన కొన్ని అరుదైన శైవక్షేత్రాలు ఈ భూమండలంలో వున్నాయి. వాటిల్లో ఒక్కో క్షేత్రానికి అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఒక్కో ప్రత్యేకత వుంటుంది. ఆ క్షేత్రాలేంటో.. ఎక్కడున్నాయో తెలుసుకుందామా.. * సిద్ధేశ్వరాలయం - నందిలేని శివాలయం : ‘శివాలయం’...

  • May 11, 07:17 PM

    అనంతసాగర్ లో నెలకొన్న శ్రీ సరస్వతీ దేవీ క్షేత్ర విశేషాలు

    చదువుల తల్లిగా పిలువబడే శ్రీ సరస్వతీదేవీ నెలకొన్న ప్రసిద్ధ క్షేత్రాలు దేశంలో ఎన్నో వున్నాయి. అటువంటి వాటిలో అనంతసాగర్ లో నెలకొన్న క్షేత్రం ఒకటి! ఇక్కడ చెట్లు చేమలు, కొండలు దొనెలుతోకూడిన సుందర ప్రకృతి అందరినీ కట్టిపడేస్తాయి. మెదక్ జిల్లా సిద్ధిపేట...

  • Apr 11, 07:48 PM

    మహాశివుడు వెలసిన మధుకేశ్వరాలయం విశేషాలు

    భారతదేశంలో కొలువైవున్న అత్యంత పురాతన దేవాలయాల్లో ‘మధుకేశ్వరాలయం’ ఒకటి! శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున వుండే ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం వుంది. మహాశివుడు కొలువై వున్న ఈ ఆలయానికి ‘మధుకేశ్వరుడు’ అనే పేరు రావడానికి ఓ పురాణకథనం వుంది....

  • Jul 02, 05:08 PM

    జగన్నాథ క్షేత్రం స్థలపురాణం

    స్థలపురాణం : కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు. అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు. ఈ విషయం...

  • Jun 16, 12:23 PM

    మీనాక్షి సుందరేశ్వర్ ఆలయ విశేషాలు

    మన భారతదేశానికి దక్షిణ భాగంలో చారిత్రాత్మకమైన ఎన్నో పవిత్ర దేవాలయాలు నిర్మించబడి వున్నాయి. అందులో ముఖ్యంగా శివపార్వతుల ఆలయాలు రకరకాల అవతారాలలో కొలువై వున్నాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటైన మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైనది. సుందరనాథుడు రూపంలో శివుడికి,...

  • Jun 11, 11:48 AM

    కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ విశేషాలు

    స్థలపురాణం :పూర్వం మూగ, చెవిటి, గుడ్డి వారైన ముగ్గరు అన్నదమ్ములు ఈ కాణిపాక ప్రాంతంలోనే నివసిస్తుండేవారు. వారికి కాణి మడి (భూమి) వుండేది. ఆ భూమిలో ఏతం తొక్కడానికని ఒకరోజు ఒక చిన్నబావిని తవ్వాలనుకుని నిర్ణయించుకుంటారు. దాంతో వారు ముగ్గురు కలిసి...