క్యాబేజ్ జ్యూస్
చర్మంపై ముడతలు, నల్లటి మచ్చలు, నిర్జీవంగా మారిన చర్మం.. ఇవన్నీ వయసు పెరుగుతున్న ఛాయలు తెలుపుతాయి. ఈ లక్షణాలన్నింటి నుంచి బయటపడాలంటే.. 5 గ్రాముల క్యాబేజ్, 4 గ్రాముల క్యారెట్, 3 గ్రాముల రెడ్ పెప్పర్ తీసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ హెల్తీ డ్రింక్ ని రోజూ మూడు వారాలపాటు తీసుకుంటే.. నిత్యయవ్వనం సొంతం చేసుకోవచ్చు.