కేల్ - గ్రీన్ గ్రేప్స్ జ్యూస్
ఈ జ్యూస్ ని రుతుక్రమ సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సరిగా జరగడానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అందుకే.. దీనిని తీసుకుంటే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.