శ్వాస సమస్య
కార్డియో, మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాల వల్ల దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ వర్కౌట్ చేయడం వల్ల ఊపిరితిత్తులు మరింత సులభంగా పనిచేస్తాయి. ఇప్పటికే ఎంతో మంది ఈ వ్యాయామాల ద్వారా శ్వాస సమస్య నుంచి ఉపశమనం పొందారని నిపుణులు తేల్చి చెప్పారు.