• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>వ్యాయామాలత

Full Screen
6/9
Auto Play
slow fast
డిప్రెషన్ | Photo of 0 | exercise types | exercise types
img

డిప్రెషన్

నేటి ఫాస్ట్ జనరేషన్ లో ప్రతిఒక్కరిని బాధిస్తున్న సమస్య డిప్రెషన్. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నోరకాల చికిత్సలు చేయించుకుంటుంటారు. దానికంటే రెగ్యులర్ వ్యాయామం చేయడమే శ్రేయస్కరమని నిపుణుల సలహా.  రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ వల్ల డిప్రెషన్ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
  • PREVIOUS SLIDESHOWS

    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!

    ఈ గ్రామాలు..

  • NEXT SLIDESHOWS

    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు

    భారత్ లో దా

Share on Facebook
  • నిద్రలేమి
  • మలబద్దకం
  • హార్ట్ రేట్ సమస్యలు
  • ఎరిక్టైల్ డిస్ఫంక్షన్
  • జీర్ణ సమస్య
  • డిప్రెషన్
  • కార్టిసోల్
  • శ్వాస సమస్య
  • బ్యాక్ పెయిన్
Tags  :    exercise benefits  exercise types  health tips for chronic diseases  heart diseases  health tips for heart attack  exercise tips  
Home > Slideshows > Health and Fiteness > వ్యాయామాలతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!

RELATED SLIDESHOWS

  • ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ వెజిటేబుల్స్
  • రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
    రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాలు
  • నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు
    నిద్రలేమికి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన ఆహారాలు
  • నిత్యం యవ్వనంగా వుంచే ‘సూపర్ ఫుడ్స్’
    నిత్యం యవ్వనంగా వుంచే ‘సూపర్ ఫుడ్స్’
Previous Next
  • ప్రస్తుతం ఆదునిక యుగంలో నిరంతరం పని వుండడం కారణంగా ప్రతిఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు తైచి, యోగ వంటి కొన్ని వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తే.. అవి నిద్ర బాగా పట్టేందుకు సహాయపడుతాయి. ఈ విషయాన్ని నిపుణులు పరిశోధనల ద్వారా ధ్రువీకరించారు కూడా.
  • స్టూల్ హార్డ్ గా ఉన్నప్పుడు మలబద్దక సమస్య అధికంగా ఉంటుంది. అప్పుడు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే.. మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామం చేయడం వల్ల పేగు చుట్టూ ఉన్న కండరాలు వదులుచేసి ప్రేగు నుండి స్టూల్ మరింత వేగంగా ముందుకు నెట్టడానికి సహాయపడుతుంది. ఇది నీరు గ్రహించడానికి నివారిస్తుంది.
  • రెగ్యులర్ వ్యాయామం ద్వారా గుండెకు సంబంధించిన అనేక సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. ముక్యంగా హార్ట్ ఎటాక్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయమం గుండెను నిత్యం హెల్తీగా పనిచేయడానికి సహాపడుతుంది.
  • రెగ్యులర్ వ్యాయామం వల్ల శరీరంలో అవయావాలకు రక్తప్రసరణ మెరుగ్గా జరగడంతో జీవక్రియలు వేగవంతంగా చురుకుగా జరగుతాయి. వీటితోపాటు పురుషులో లైంగిక సమస్యలను నివారించుకోవచ్చు. కాబట్టి.. వ్యాయామం చేయడం ఎంతో శ్రేయస్కరం.
  • కొంత మంది ఎప్పుడూ అజీర్ణంతో బాధపడుతుంటారు. అలాంటివారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. రకరకాల వ్యాయామ పద్ధతులను రోజూ ఉపక్రమిస్తే.. శరీరం వదులుగా తయారవ్వడంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
  • నేటి ఫాస్ట్ జనరేషన్ లో ప్రతిఒక్కరిని బాధిస్తున్న సమస్య డిప్రెషన్. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నోరకాల చికిత్సలు చేయించుకుంటుంటారు. దానికంటే రెగ్యులర్ వ్యాయామం చేయడమే శ్రేయస్కరమని నిపుణుల సలహా.  రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ వల్ల డిప్రెషన్ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
  • ఇంట్లో, ఆఫీసు కార్యకలాపాల కారణంగా ప్రతిఒక్కరూ అథిక ఒత్తిడికి గురవుతారు. తద్వారా శరీరంలో అధికంగా కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. దాంతో హార్ట్ రేట్, బిపి, కొలెస్ట్రాల్ లెవల్స్ మీద దుష్ప్రభావాలు చూపుతుంది. ఈ సమస్యలన్నీ దూరమవ్వాలంటే.. వ్యాయామమే ఓ మంచి బూస్టర్ వంటిదని నిపుణులు అంటున్నారు.
  • కార్డియో, మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాల వల్ల దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజూ వర్కౌట్ చేయడం వల్ల ఊపిరితిత్తులు మరింత సులభంగా పనిచేస్తాయి. ఇప్పటికే ఎంతో మంది ఈ వ్యాయామాల ద్వారా శ్వాస సమస్య నుంచి ఉపశమనం పొందారని నిపుణులు తేల్చి చెప్పారు.
  • నిరంతరం కూర్చొనే పనిచేసే ఉద్యోగులు ఎక్కవుగా లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు కొంతవరకూ ఉపశమనం కలిగిస్తాయి. కూర్చొన్న చోటే కొద్దిగా అటూ ఇటూ స్ట్రెచ్ చేయడం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.