• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఈ గ్రామాలు..

Full Screen
1/8
Auto Play
slow fast
india best tourist spots | india best tourist spots | Photo of 0 | జిరో (Ziro)
img

జిరో (Ziro)

పచ్చని చెట్లతో, చుట్టూ కొండలతో ఎంతో ఆహ్లాదంగా కనువిందు చేస్తున్న ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇది దేశంలోనే అభివృద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా పేరుగాంచింది.
  • PREVIOUS SLIDESHOWS

    కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు

    కాలుష్యంతో

  • NEXT SLIDESHOWS

    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు

    భారత్ లో దా

Share on Facebook
  • జిరో (Ziro)
  • మోకాక్ చంగ్ (Mokokchung)
  • మాల్వాన్ (Malvan)
  • మలానా (Malana)
  • కుమావూన్ (Kumaon)
  • కాసోల్ (Kasol)
  • కందాఘత్ (Kandaghat)
  • చిత్కుల్ (Chitkul)
Tags  :    beautiful villages  best destinations india  india villages  kullu manali  india best tourist spots  best destinations  
Home > Slideshows > World > ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు
    కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు
Previous Next
  • పచ్చని చెట్లతో, చుట్టూ కొండలతో ఎంతో ఆహ్లాదంగా కనువిందు చేస్తున్న ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇది దేశంలోనే అభివృద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా పేరుగాంచింది.
  • ఇది నాగాలాండ్ రాష్ట్రంలో వుంది. ఎత్తైన కొండలపై నిర్మింపబడిన చిన్నచిన్న ఇళ్లు, దూరంగా కనిపించే కొండలు, వాటి నడుమ ఉదయించే సూర్యుడు.. వంటి అద్భుత దృశ్యాలు పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి.
  • ఈ గ్రామం గోవాలో వుంది. సముద్ర మట్టానికి దగ్గరలోనే వున్న ఈ గ్రామంలో అక్కడి మెరైన్ స్పెషల్ అట్రాక్షన్. బీచ్ ప్రదేశంలో కనువిందు చేసే ఎన్నో సౌందర్యాలు వుంటాయి. అక్కడి చెట్లు అందర్నీ ఆహ్లాదంలో ముంచెత్తుతాయి.
  • కులుమనాలికి అతి చేరువలోనే వుండే ఈ చిరత్రాత్మక గ్రామం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. ఇక్కడి సౌందర్యాలు పర్యాటకుల్ని పరవశింపచేస్తాయి. పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రదేశం చుట్టూ వుండే వ్యాలీలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తాయి.
  • ప్రకృతి సౌందర్యాన్ని తన ఒడిలో దాచుకుని భూతలస్వర్గంగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ అద్భుత గ్రామం వుంది. ఈ గ్రామంలో వున్న సౌందర్యాన్ని కొన్ని మాటలతో అభివర్ణించడం అసాధ్యం.
  • ఈ గ్రామంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. చుట్టూ ఎత్తైన మంచుకొండలు, మధ్యలో పచ్చని చెట్లు, అక్కడక్కడ చిన్నచిన్న సరస్సులు.. ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణను అందిస్తాయి.
  • ఈ హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. చండీగఢ్-షిమ్లా మార్గంలో వున్న ఈ గ్రామం.. పర్యాటకుల్లో సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా వుంటుంది.
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఈ గ్రామం.. ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఒకటి. ఈ గ్రామంలో చుట్టూ వుండే మంచుకొండలు, వాటిమధ్య సరస్సులు ఎంతో రమణీయంగా కనువిందు చేస్తుంటాయి.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.