ఇది ఒక హెల్తీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, ఇతర అసరమయ్యే మినిరల్స్ పుష్కలంగా వుంటాయి.అందుకే.. ఈ ఫుడ్ ని రెగ్యులర్ గా తీసుకుంటే హెల్దీగా వుండొచ్చు. అంతేకాదు.. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించి.. బరువు తగ్గించడంలో ఇది సహకరిస్తుంది.