బీట్ రూట్ ఒక హెల్తీ వెజిటేబుల్. ఎందుకంటే.. ఇందులో వివిధ రకాల డైటరీ నైట్రేట్స్ వున్నాయి. ఇది బ్లడ్ ఫ్లోను రెగ్యులేట్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు... మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇంకా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుకణాలను నివారిస్తుంది.