బీన్స్
వీటిల్లో ఎక్కువ విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండటంతో.. ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. అలాగే ఇందులో వుండే యాంటీఆక్సిడెంట్స్ కూడా బరువు తగ్గించడంలో దోహదపడుతాయి. అంతేకాదు, హై షుగర్ లెవల్స్ వల్ల వచ్చే ఊబకాయం, అధిక బరువునూ తగ్గిస్తాయి.