అరుంధతి కోట
కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె-యాగంటి పోయే దారిలో ఈ కోట వుంది. ఇక్కడే ‘అరుంధతి సినిమా’ షూటింగ్ జరిగింది. ఆ సినిమా వల్లే ఈ కోటకు ‘అరుంధతి కోట’గా నామకరణం చేశారని ప్రతీతి. ఇది నవాబుల వేసవి విడిదిగా నిర్మించినదిగా భావిస్తారు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెడా హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది.