తర్కాలీ
ఈ బీచ్ ప్రాంతం.. మహారాష్ట్రలోని కొంకణ తీరంలో గల సింధుదుర్గ్ జిల్లాలో వుంది. ఈ ప్రదేశంలో తాబేళ్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. తీరం వెంబడి చెప్పులు లేకుండా నడుస్తుంటే .. కాళ్ళ కింద సముద్రపు నీరు జాలువారుతుంటే ఆ అనుభవాలు చెప్పలేనివి. ఈ ప్రదేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.