లేపాక్షి
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన ఒక కుగ్రామం. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినవి ఉన్నాయి. మహా శివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామిలకి అంకితమివ్వబడి, ప్రఖ్యాతి గాంచిన మూడు ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. తాబేలు వెనుక భాగాన్ని పోలి ఉన్న ఆకారంలో ఉన్న ఒక చిన్న పర్వతానికి కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యత చెందింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన ఆకర్షణ వీరభద్రుని ఆలయం.