• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఆహారపదార్థ

Full Screen
6/8
Auto Play
slow fast
Photo of 0 | non food things | గాజు (Glass) | bizzare things
img

గాజు (Glass)

జోష్ అనే వ్యక్తి వీటిని అమితంగా తింటాడు. ఛాంపైన్ గ్లాసెస్, వైన్ గ్లాసెస్, లైట్ బల్బ్ తదితరలన్నింటిని తాను ఆరగిస్తానని, వాటిని తిన్నప్పుడు తనకి వెచ్చని భావన కలుగుతుందని అతగాడు పేర్కొన్నాడు.
  • PREVIOUS SLIDESHOWS

    ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

    ‘అందం-ఆహ్ల

  • NEXT SLIDESHOWS

    అబ్బురపరుస్తున్న ఈత కొలనులు

    అబ్బురపరుస

Share on Facebook
  • టాయ్ లెట్ పేపర్ (Toilet paper)
  • సోప్ (Soap)
  • యురిన్ (Urine)
  • నాఫ్తలీన్ బాల్స్ (Naphthalene balls)
  • వెంట్రుకలు (Hair)
  • గాజు (Glass)
  • చాక్ పీస్ (Chalk)
  • ఇటుకలు & రాళ్లు (Bricks and stones)
Tags  :    non food things  ridiculous non food things  people ate ridiculous foods  bizzare things  non food eating people  
Home > Slideshows > LifeStyle > ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు
    విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు
Previous Next
  • జేడ్ వెల్వెస్టర్ అనే మహిళ దీనిని తినే అలవాటు చేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లి అయిన ఈమె.. ప్రతిరోజూ ఒక మొత్తం రోల్ ను భోజనంలా ఆరగిస్తుందని వెల్లడించింది. ఈ అలవాటు ఆమెకు మొదటి ప్రగ్నెన్సీ అయిన రెండు నెలల నుంచి చేసుకుందట!
  • ఫ్లోరిడాలో వుండే హండర్సన్ అనే టీనేజ్ అమ్మాయి ఈ సోప్ ని భోజనంలా ఆరగించే అలవాటు చేసుకుంది. ఇవి చలా టేస్టీ, సాల్టీగా వుంటాయని తినేదట! అయితే.. కడుపు సంబంధిత వ్యాధులు తీవ్రమైన నేపథ్యంలో ఆమె ఈ అలవాటును వదులుకుంది.
  • యురిన్ ని తాగడాన్ని యురోఫాజియా అంటారు. మాజీ ప్రధాని మోరార్జీ దేశాయి తన యురిన్నే తాగేవాడు. అలాగే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే ప్రోగ్రామ్ కి వ్యాఖ్యతగా వ్యవహరించే బియర్ గ్రిల్స్ సైతం ఎడారిలో వున్నప్పుడు తన యురిన్ని తాగాడు.
  • సాధారణంగా వీటిని చిన్న పిల్లలు ఎక్కువగా తింటారు. అలాగే.. దీని సువాసన బాగుంటుందని కొందరు వ్యక్తులు సైతం నోటిలో పెట్టుకుని నములుతుంటారు. అయితే.. ఇందులో ఫటల్ అనే మూలకం రెడ్ బ్లడ్ సెల్స్ ని చంపుతుంది. దాంతో ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది.
  • ఐపీరో అలెక్సీవా అనే ఎనిమిదేళ్ల అమ్మాయికి వెంట్రుకలు తినే అలవాటు వుండేది. అయితే.. కొన్నాళ్ల తర్వాత ఈమె జీర్ణాశయాంత్ర మార్గంలో వెంట్రుకల తుట్టె వున్నట్లు గుర్తించినప్పుడు ఆ అమ్మాయి ఈ అలవాటును మానుకొంది.
  • జోష్ అనే వ్యక్తి వీటిని అమితంగా తింటాడు. ఛాంపైన్ గ్లాసెస్, వైన్ గ్లాసెస్, లైట్ బల్బ్ తదితరలన్నింటిని తాను ఆరగిస్తానని, వాటిని తిన్నప్పుడు తనకి వెచ్చని భావన కలుగుతుందని అతగాడు పేర్కొన్నాడు.
  • ఈ చాక్ పీస్ ని తినేవాళ్లు తమ స్కూల్ రోజులనుంచే అలవాటు చేసుకున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇందులో క్యాల్షియం అధిక మోతాదులో వుంటుంది కాబట్టి.. దీనిని తినడంతో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు.
  • పక్కీరప్ప హునగుండీ అనే వ్యక్తి తన పదేళ్ల ప్రాయం నుంచి ఇటుకలు, ఇసుక, రాళ్లను తినే అలవాటును ఏర్పరుచుకున్నాడు. ప్రతిరోజూ 3 కిలోలమేర ఇటుకలు, ఇసుకను ఇప్పటికీ తింటూనే వుంటాడు.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.