• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దసరాలో సంద

Full Screen
1/10
Auto Play
slow fast
dussehra mythological story | Photo of 0 | dussehra held places | వైష్ణోదేవి ఆలయం
img

వైష్ణోదేవి ఆలయం

చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయం జమ్మూలోని కాత్ర ప్రాంతంలో వుంది. ఈ ప్రదేశాన్ని దసరా నవరాత్రుల సమయంలో సందర్శిస్తే.. మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
  • PREVIOUS SLIDESHOWS

    ఏపీలో కొలువైన పంచరామా క్షేత్రాలు

    ఏపీలో కొలు

  • NEXT SLIDESHOWS

    కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు

    కాలుష్యంతో

Share on Facebook
  • వైష్ణోదేవి ఆలయం
  • తెలంగాణ
  • రాంలీలా మైదాన్
  • ఒడిషా
  • మైసూర్
  • మడికేరి
  • కోట
  • కలకత్తా
  • కల్కాజీ ఆలయం
  • ధాల్పూర్ మైదానం
Tags  :    dussehra places  india spiritual places  dussehra festival india  dussehra held places  dussehra history  dussehra mythological story  
Home > Slideshows > LifeStyle > దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
  • విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు
    విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు
Previous Next
  • చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయం జమ్మూలోని కాత్ర ప్రాంతంలో వుంది. ఈ ప్రదేశాన్ని దసరా నవరాత్రుల సమయంలో సందర్శిస్తే.. మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
  • ఈ రాష్ట్రంలో దసరా పండుగ వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు స్త్రీలంతా ఒకచోటు చేరి ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమర్జనం చేసిన తరువాత పండుగను నిర్వహిస్తారు.
  • దేశ రాజధాని ఢిల్లీలో వున్న ఈ మైదానంలో కొందరు కళాకారులు రామాయణ కావ్యంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. తొమ్మిది రోజులపాటు వివిధ రామాయణ కండలు ప్రదర్శించి, 10వ రోజున శ్రీరాముడు, రావణుడిని సంహరించే ఘట్టం ప్రదర్శిస్తారు.
  • దసరా సమయంలో ప్రజలు దుర్గామాతను ఆరాధిస్తారు. విజయదశమినాడు అమ్మవారిని ఆరాధిస్తే.. అన్ని కార్యాల్లో విజయం వర్తిస్తుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. చివరి రోజు 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి పెద్ద మైదానంలో కాలుస్తారు.
  • ఈ నగరంలో దసరాకు 400 ఏళ్ల చరిత్ర వుంది. అందుకే.. దేశంలోకెల్లా ఈ సిటీలో దసరా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
  • కర్నాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లాలో ఉన్న ఈ ప్రధాన హిల్ స్టేషన్.. మైసూర్ దసరా తర్వాత రెండవ స్థానాన్ని ఆక్రమించింది. సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మడికేరి దసరా వేడుకలు శక్తికి సంభంధించినవి.
  • రాజస్థాన్ రాష్ట్రంలో వున్న ఈ పట్టణంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. పండగ ప్రారంభం నుంచి చివరి రోజైన విజయదశమి వరకు కళాకారులు ఎటువంటి అలసట చెందకుండా రకాల సాంస్కృతిక కార్యాక్రమాలలో పాల్గొంటారు.
  • తూర్పు దేశానికి వాణిజ్య రాజధానిగా పిలువబడే ఈ నగరంలో దసరాను దుర్గాపూజ పర్వదినంగా జరుపుకుంటారు. బెంగాలీలు తొమ్మిదోరోజున కాళీమాత పూజ చేస్తే.. మిగతా రోజుల్లో దుర్గామాత పూజ చేస్తారు.
  • దేశ రాజధాని ఢిల్లీలో వెలిసిన ఈ ఆలయం ‘నవరాత్రి వేడుకల’కు ప్రసిద్ధి చెందింది. వేడుకల సందర్భంలో ఈ ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, అందమైన పుష్పాలతో అలంకరిస్తారు.
  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లు లోయలో వున్న ఈ మైదానంలో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీనిని అంతర్జాతీయ స్థాయి పండుగగా భక్తులు నిర్వహిస్తారు.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.