• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>విదేశీ అంద

Full Screen
1/10
Auto Play
slow fast
best hill stations | Photo of 0 | foreign places in india | వెస్టర్న్ ఘాట్స్ (Western Ghats)
img

వెస్టర్న్ ఘాట్స్ (Western Ghats)

ఇండియన్ పెనిన్సులా పశ్చిమ భాగంలో వుండే ఈ ఘాట్ అమేజాన్ ఫారెస్ట్స్ ని తలపిస్తుంది.
  • PREVIOUS SLIDESHOWS

    ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

    ‘అందం-ఆహ్ల

  • NEXT SLIDESHOWS

    అబ్బురపరుస్తున్న ఈత కొలనులు

    అబ్బురపరుస

Share on Facebook
  • వెస్టర్న్ ఘాట్స్ (Western Ghats)
  • షిల్లాంగ్ (Shillong)
  • పాండిచ్చెరి (Pondicherry)
  • ముంబై (Mumbai)
  • క్యాసోల్ (Kasol)
  • కాశ్మీర్ (Kashmir)
  • గోవా (Goa)
  • చిత్రకూట్ పాల్స్ (Chitrakoot Falls)
  • అండమాన్ నికోబార్ దీవులు (Andaman and Nicobar)
  • అల్లెప్పీ (Alleppey)
Tags  :    indian amazing places  amazing places india  indian foreign places  foreign places in india  india tourism  india best places  Beautiful inidan places  best hill stations  
Home > Slideshows > LifeStyle > విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
    ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
Previous Next
  • ఇండియన్ పెనిన్సులా పశ్చిమ భాగంలో వుండే ఈ ఘాట్ అమేజాన్ ఫారెస్ట్స్ ని తలపిస్తుంది.
  • ఇది మేఘాలయ రాష్ట్రంలో అందమైన నగరం, హిల్ స్టేషన్. ప్రకృతి అందాలకు విడిదిగా పేరుగాంచిన షిల్లాంగ్.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన స్కాట్లాండ్ ని తలపిస్తుంది.
  • ఎంతో అందంగా, స్టైలిష్ గా తీర్చిదిద్దబడిన ఈ నగరం నిర్మాణం పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వలసల శైలులను ప్రతిబింబించే విధంగా కనువిందు చేస్తుంది.
  • మహారాష్ట్ర మహానరగమైన ముంబై ప్రస్తుతం ఆర్థికంగా, స్లైలిష్ పరంగా బాగానే అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడున్న ఈ ముంబై సిటీ.. 30 సంవత్సరాల క్రితంనాటి మియామీ ప్రాంతాన్ని తలపిస్తుంటుంది.
  • ఈ అత్యధ్భుతమైన చిన్న గ్రామం హిమాచల్ ప్రదేశ్ లో వుంది. ఈ ప్రదేశంలో ఇస్రాయిలీ జనాభా వుండటంతోపాటు హిబ్రూ సంకేతాలు అధికంగా వున్న నేపథ్యంలో ఇది లిటిల్ ఇస్రాయేల్ ని తలపిస్తుంటుంది.
  • ప్రకృతి ప్రతిరూపంగా పిలువబడే ఈ కాశ్మీర్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చల్లని పర్వతాలు, భారీగా వుండే కొండలు, పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా వుండే ఈ నగరం.. స్విట్జర్లాండ్ ని తలపిస్తుంది.
  • ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ గోవా.. హిప్పీ ప్యారడైస్ ప్రాంతాన్ని తలపిస్తుంది. గోవాలో ఏ విధంగా బీచ్ దగ్గర పచ్చని చెట్లు ఇతర సౌకర్యాలున్నాయో అలాగే ప్యారడైస్ లోనూ వుంటాయి.
  • భారత్ లో వుండే అద్భుత జలపాతాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ చిత్రకూట్ ఫాల్స్ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో వున్నాయి. ఇవి అచ్చం అమెరికాలోని నయాగార ఫాల్స్ లా కనువిందు చేస్తాయి కాబట్టి.. ఇండియన్ నయాగారా జలపాతాలుగా పిలువబడుతాయి.
  • భూతల స్వర్గంగా పేరుగాంచిన ఈ దీవుల చుట్టూ స్కూబా డైవింగ్ స్పాట్స్ వుంటాయి. అలాగే లేతఆకుపచ్చ రంగులో వుండే చెట్లు, అందమైన లొకేషన్లు.. థాయ్ ల్యాండ్ లో వుండే కో ఫి ఫిని తలపిస్తాయి.
  • ఈ అద్భుతమైన నగరం కేరళ రాష్ట్రంలో వుంది. ఇక్కడుంటే జలమార్గాలు.. ఇళ్లు, ప్రజలకు మధ్య రవాణా ప్రధాన సాధనంగా ఉండటం తో అవి అచ్చం వెనిస్ ప్రదేశాన్ని తలపిస్తాయి.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.