• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>‘అందం-ఆహ్ల

Full Screen
1/10
Auto Play
slow fast
వైట్ హెవెన్ బీచ్ (Whitehaven Beach) | Photo of 0 | best beaches in world | worlds best beaches
img

వైట్ హెవెన్ బీచ్ (Whitehaven Beach)

ఆస్ట్రేలియాలోని విట్ సండే ఐల్యాండ్ లో ఈ సుందర బీచ్ వుంది. ఇక్కడున్న నీరు చాలా స్వచ్ఛంగా వుండటంతోపాటు తెల్లని రంగులో వుండే ఇసుక అందరినీ కట్టిపడేస్తాయి.
  • PREVIOUS SLIDESHOWS

    పర్యాటకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుత జలపాతాలు

    పర్యాటకుల్

  • NEXT SLIDESHOWS

    అబ్బురపరుస్తున్న ఈత కొలనులు

    అబ్బురపరుస

Share on Facebook
  • వైట్ హెవెన్ బీచ్ (Whitehaven Beach)
  • తులుమ్ (Tulum)
  • పింక్ స్యాండ్ బీచ్ (Pink Sand Beach)
  • ఫీఫర్ బీచ్ (Pfeiffer Beach)
  • మాయా బే (Maya Bay)
  • హాంప్ టాన్స్ (Hamptons)
  • కాఫీ బే (Coffee Bay)
  • బాటమ్ బే (Bottom Bay)
  • బాయ డో సాంచో (Baia do Sancho)
  • అస్సాటీగ్ బీచ్ (Assateague Beach)
Tags  :    beautiful beaches  beautiful places  beautiful hill stations  best beaches in world  worlds best beaches  best tourist spots  beautiful islands  best islands  worlds most beauty places  
Home > Slideshows > World > ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • ఆస్ట్రేలియాలోని విట్ సండే ఐల్యాండ్ లో ఈ సుందర బీచ్ వుంది. ఇక్కడున్న నీరు చాలా స్వచ్ఛంగా వుండటంతోపాటు తెల్లని రంగులో వుండే ఇసుక అందరినీ కట్టిపడేస్తాయి.
  • మెక్సికోలో వుండే ఈ అందమైన బీచ్ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. పక్కనే దీవిలాగా వుండే ఒక పెద్ద రాతి, స్వచ్ఛంగా కనిపించే నీళ్లు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తాయి.
  • ఈ బీచ్ బహమాస్ లోని హార్బర్ ఐల్యాండ్ లో వుంది. ఈ బీచ్ లో వుండే రాళ్లు, షెల్స్, కోరల్స్ తదితరుల వల్ల ఇసుక రంగు పింక్ కలర్ లోకి మారుతుంది.
  • కాలిఫోర్నియాలోని బిగ్ సుర్ ప్రాంతంలో ఈ అద్భుతమైన బీచ్ వుంది. పర్పుల్ కలర్ వుండే ఇసుక ఈ బీచ్ ని ఎంతో అందంగా కనువిందు చేసేలా చేస్తుంది.
  • ఈ బీచ్ థాయ్ ల్యాండ్ దేశంలోని కో ఫి ఫి ప్రదేశంలో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటుంది.
  • యూఎస్ఏలోని న్యూయార్క్ సిటీకి చేరువలో వుండే మోంటౌక్ ఐల్యాండ్ దక్షిణ భాగంలో ఈ బీచ్ వుంటుంది.
  • హిందూ మహాసముద్రానికి సంబంధించిన ఈ బీచ్ సౌతాఫ్రికాలోని వైల్డ్ కోస్ట్ ప్రాంతంలో వుంది. శిఖరాల్లాగా వుండే పచ్చని కొండలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.
  • శిఖరాలతో నిండి వున్న ఈ బీచ్ ప్రాంతం బార్ బడోస్ లో వుంది. ఇక్కడుండే రాతిమీద నుంచి సముద్రంలో వుండే తాబేళ్లను, తిమింగలాలను స్పష్టంగా చూడొచ్చు.
  • బ్రెజిల్ లో వుండే ఈ బీచ్ లో తెల్లని రంగులో వుండే ఇసుక, స్ఫటికాకారంలో వుండే నీళ్లు ఎంతో అందంగా వుంటాయి. అలాగే ఇక్కడుండే పచ్చని చెట్లు ఆహ్లాదకరాన్ని నింపుతాయి.
  • వర్జీనియాలో వుండే ఈ బీచ్ ప్రదేశంలో గుర్రాలు, ఇతర పక్షులను వీక్షించవచ్చు. ఇక్కడి పచ్చగడ్డి ఎంతో అందంగా కనువిందు చేస్తుంది.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.