• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ఆశ్చర్యాని

Full Screen
1/10
Auto Play
slow fast
వండర్ వర్క్స్ (Wonderworks) | Photo of 0 | strange places | strange things in worlds
img

వండర్ వర్క్స్ (Wonderworks)

ఇది యూఎస్ఏలోని పీజియన్ ఫోర్జ్ ప్రాంతంలో వుంది. 1998లో దీనిని నిర్మిండం జరిగింది. దీని నిర్మాణంతరం అక్కడి పరిసర ప్రదేశాలు బాగానే పాపులర్ అయ్యాయి.
  • PREVIOUS SLIDESHOWS

    అత్యంత నివాసయోగ్యమైన నగరాలు

    అత్యంత నివ

  • NEXT SLIDESHOWS

    సదివితే గిసోంటి లైబ్రరీల్నే సదవాలే!

    సదివితే గి

Share on Facebook
  • వండర్ వర్క్స్ (Wonderworks)
  • అప్సైడ్ డౌన్ హౌస్ (Upside Down House)
  • స్టోన్ హౌస్ (Stone House)
  • రొటేటింగ్ టవర్ (Rotating Tower)
  • పల్లైస్ బుల్లెస్ (Pallais Bulles)
  • నాటిలస్ హౌస్ (Nautilus House)
  • నేషనల్ థియేటర్ (National Theater)
  • ఎక్స్ పీరియెన్స్ మ్యూజిక్ ప్రాజెక్ట్ (Experience Music Project)
  • డాన్సింగ్ హౌస్ (Dancing House)
  • ఆటోనియం (Atomium)
Tags  :    strange buildings  strange builts  strange things in worlds  wonders in worlds  worlds wonder places  wonder buildings  strange places  strange things  wonderfull places in world  
Home > Slideshows > LifeStyle > ఆశ్చర్యానికి నిలయాలు ఈ భవంతులు!

RELATED SLIDESHOWS

  • దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
    దసరాలో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు
  • దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
    దేశంలో వెలసిన అద్భుత ప్రదేశాలు
  • ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
    ఆహారపదార్థాలు కావని తెలిసినా ఆరగించారు!!!
  • విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు
    విదేశీ అందాలను తలపించే స్వదేశీ ప్రదేశాలు
Previous Next
  • ఇది యూఎస్ఏలోని పీజియన్ ఫోర్జ్ ప్రాంతంలో వుంది. 1998లో దీనిని నిర్మిండం జరిగింది. దీని నిర్మాణంతరం అక్కడి పరిసర ప్రదేశాలు బాగానే పాపులర్ అయ్యాయి.
  • ఇది పోలాండ్ లోని జింబార్క్ ప్రదేశంలో వుంది. ఈ నిర్మాణాన్ని చూస్తే సహజ విపత్తు కారణంగా బోల్తా పడినట్లు కనిపిస్తుంది కానీ.. దీనిని కావాలనే అట్రాక్షన్ కోసం రివర్స్ లో నిర్మించడం జరిగింది.
  • ఇది పోర్చుగల్ లోని గ్విమారేస్ ప్రాంతంలో వుంది. రెండు బండరాయిల మధ్య నిర్మితమైన ఈ ఇల్లు.. ఫ్లింట్ స్టోన్స్ కార్టూన్ ఆధారంగా నిర్మించడం జరిగింది.
  • ప్రపంచంలో ఆర్థికపరంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన దుబాయ్ లో ఈ నిర్మాణం వుంది. దీనిని డేవిడ్ విషర్ డిజైన్ చేశాడు.
  • ఈ విచిత్రమైన నిర్మాణం ఫ్రాన్స్ లోని కేన్స్ ప్రాంతంలో వుంది. దీనిని పియేర్ కార్డిన్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. దీనికి బబ్బుల్ హౌస్ అనే పేరు పెట్టిన అతగాడు.. దీనిని గ్రాండ్ పార్టీలు, ఉత్సవాలు జరుపుకోవడానికి వినియోగిస్తున్నాడు.
  • ఇది మెక్సికో సిటీలో వుంది. ఈ నిర్మాణం ‘షెల్’ ఆకారంలో వుంటుంది. ఈ ఇంట్లో వుండే కుటుంబసభ్యులు ప్రకృతి ఒడిలో వున్నట్లుగా స్వభావం పొందుతారు.
  • ఇది చైనా రాజధాని అయిన బీజింగ్ నగరంలో వుంది. ఈ వక్ర భవనం ఒక సూపర్ ఎలిపిసోడ్ ఆకారంలో 149.500 చదరపు మీటర్ల ఉపరితల వైశాల్యం కలిగివుంది.
  • ఇది యూఎస్ఏలోని సైటిల్ ప్రాంతంలో వుంది. ఈ భవంతి ఇప్పటికీ వివాదాల్లోనే మొగ్గుతోంది. ఫోర్బ్స్ జాబితాల్లో ఇది అందవిహీనమైన భవంతిగా ఎన్నోసార్లు స్థానం కల్పించుకుంది.
  • ఈ భవంతి చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రాగ్యు ప్రాంతంలో వుంది. మొదటి దీనిని డిజైన్ చేసినప్పుడు ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి కానీ.. అనంతరం దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇందులో ఎన్నో కార్యాలయాలు, రెస్టారెంట్లు వున్నాయి.
  • ఈ నిర్మాణం బెల్జియంలోని బ్రసెల్స్ ప్రాంతంలో వుంది. యూరోప్ రాజధానిలో ప్రదర్శనకోసం 1958లో నిర్మించిన ఈ నిర్మాణం.. ఇప్పుడు ఆ ఖండంలోనే పాపులర్ అట్రాక్షన్ ప్రదేశంగా పేరుగాంచింది.
More FromLifestyle
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.