మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ089 (Micromax Bolt A089)
ఆండ్రాయిడ్ 4.2.2 (Android v4.2.2) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.4300-4500 మధ్య ధర పలుకుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి.
0.3 MP Secondary CameraAndroid v4.2.2 (Jelly Bean) OS2 MP Primary CameraExpandable Storage Capacity of 32 GBHD RecordingDual Sim (GSM + GSM)4-inch Touchscreen1.3 GHz MT6572 Dual Core ProcessorWi-Fi Enabled