లావా ఐరిస్ X1 మిని (Lava Iris X1 Mini)
ఆండ్రాయిడ్ 4.4 (Android 4.4) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ మార్కెట్లో రూ.4340-4700 మధ్య ధరకు లభ్యమవుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి.- 1.2 GHz Quad Core Processor- 512MB RAM- 4 Inch WVGA IPS Touchscreen Display- Dual SIM- 5 MP Rear Camera With LED Flash- VGA Front Camera- 3G- WiFi- Bluetooth- FM Radio- 1750 MAh Battery