శామ్ సంగ్ గ్యాలక్సీ ప్రో డ్యూయెస్ (Samsung Galaxy Star Pro Duos)
ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ (Android Jelly Bean) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.4300-4600 మధ్య ధర పలుకుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి. Dual Standby SIM (GSM + GSM)Android (Jelly Bean) OSWi-Fi Enabled2 MP Primary CameraExpandable Storage Capacity of 32 GB4-inch TFT Touchscreen1 GHz Cortex-A5 Processor