మైక్రోమ్యాక్స్ యునిట్ 2 (Micromax Unite 2)
ఆండ్రాయిడ్ లాలీపప్ 5.0 (Android Lollipop 5.0) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.5500-6000 మధ్య ధర పలుకుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి. 11.93 cms (4.7) (Screen Size)Android Lollipop 5.0 (OS Name)1.3GHz Quad core (Processor)5MP AF (Back camera with flash), 2MP front camera2000 mAh (Battery Capacity)3G , Bluetooth 4.0 , Wi-Fi , USB