మైక్రోసాఫ్ట్ ల్యూమియా 435 (Microsoft Lumia 435)
విండోస్ 8.1 (Windows Phone 8.1 with Lumia Denim) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.5500 ధర పలుకుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి. - Dual-core 1.2GHz - 1GB RAM- 4 Inch Touchscreen Display- Dual SIM Support- 2 MP Rear Camera- 0.3MP Front Camera- 3G- Wi-Fi- Bluetooth v4.0- 1560 MAh Battery