ఇంటెక్స్ ఆక్వా ఎమ్ 5 (Intex Aqua M5)
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ కాట్ (Android 4.4.2 KitKat) ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.5300-5600 మధ్య ధర పలుకుతోంది. ఇందులోని ఫీచర్స్ క్రింది విధంగా వున్నాయి. - 1.3 GHz MT6582V/X Quad Core Processor- 512MB RAM- 4GB ROM- 5 Inch FWVGA IPS Touchscreen Display- Dual SIM(MICRO SIM And MINI SIM)- 8MP Primary Camera With LED Flash- 2MP Front Camera- 3G- WiFi- Gravity Sensor- Proximity Sensor- 2000 MAh Battery