• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>ప్రాముఖ్యత

Full Screen
1/8
Auto Play
slow fast
haunted places india | త్రీ కింగ్స్ చర్చ్ ( Three Kings Church) | Photo of 0 | ghost places india
img

త్రీ కింగ్స్ చర్చ్ ( Three Kings Church)

గోవాలోని బీచ్ పక్కన ఓ నిర్మానుష్య ప్రదేశంలో వుండే ఈ చర్చ్.. ఒకప్పుడు జనసంచారంతో కిటకిటలాడేది. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. దానిని మూసేయడం జరిగింది. అక్కడి దరిదాపుల్లోనూ ఎవరూ వెళ్లడానికి సాహసించరు. పైగా అక్కడికి వెళితే అనుకోని పరిణామాలు కనిపిస్తాయని అంటుంటారు.
  • PREVIOUS SLIDESHOWS

    ప్రపంచంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు

    ప్రపంచంలో

  • NEXT SLIDESHOWS

    రాతి విగ్రహాలు కాదు.. అద్భుత కళాఖండాలు

    రాతి విగ్ర

Share on Facebook
  • త్రీ కింగ్స్ చర్చ్ ( Three Kings Church)
  • కుల్’ధారా (Kuldhara)
  • జీపీ బ్లాక్ (GP Block)
  • డుమాస్ బీచ్ (Dumas Beach)
  • డిసౌజా చౌల్ ఇన్ మాహిమ్ (DSouza Chawl in Mahim)
  • భాంగ్రా కోట (Bhangarh Fort)
  • బెంగాల్ స్వ్యాంప్స్ (Bengal Swamps)
  • అగ్రసేన్’కి బౌలీ (Agrasen ki Baoli)
Tags  :    haunted places india  frightening place india  most haunted places  indian haunted places  dangerous places india  ghost places india  
Home > Slideshows > World > ప్రాముఖ్యతను కోల్పోయి.. భయానకంగా మారాయి..

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • గోవాలోని బీచ్ పక్కన ఓ నిర్మానుష్య ప్రదేశంలో వుండే ఈ చర్చ్.. ఒకప్పుడు జనసంచారంతో కిటకిటలాడేది. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. దానిని మూసేయడం జరిగింది. అక్కడి దరిదాపుల్లోనూ ఎవరూ వెళ్లడానికి సాహసించరు. పైగా అక్కడికి వెళితే అనుకోని పరిణామాలు కనిపిస్తాయని అంటుంటారు.
  • రాజస్థాన్’లోని ఒక చిన్న ప్రాంతంలో వుండే ఈ కోటలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. రాజులకాలంలో నిర్మించిన ఈ కట్టడాలు నేడు కూలబడిపోయాయి. ఒకప్పటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ ప్రదేశం నేడు భయానకంగా మారింది. ఇక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయని.. ఎవరైనా ఇక్కడికి వస్తే మరణిస్తారనే ప్రచారాలు కొనసాగుతున్నాయి.
  • ఉత్తరప్రదేశ్’లోని మీరట్’లో వుండే ఈ భవంతి.. ఒకప్పుడు ఎంతో అందంగా దర్శనమిస్తుండేది. అనుకోకుండా ఓనాడు ఇందులో వుండే సభ్యులు హఠాన్మరణం పొందారు. ఇక అప్పటినుంచి ఇందులో దెయ్యాలు సంచరిస్తున్నట్లుగా కొంతమంది గుర్తించారని సమాచారం. అందులో ప్రవేశిస్తే.. దాదాపు బయటికి రారని అంటుంటారు.
  • గుజరాత్ రాష్ట్రంలోని సూరత్’లో వుండే ఈ బీచ్.. అక్కడి స్థానిక ప్రజల ద్వారా భయానక ప్రదేశంగా గుర్తించబడుతుంది. ఒంటరిగా ఇక్కడికి ఎవరైనా వస్తే.. వాళ్లు అడ్రస్ లేకుండా కనిపించకుండా పోతారని అంటుంటారు. ఇప్పటికే ఎంతోమంది ప్రజలు ఈ బీచ్ దగ్గర ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు చెబుతుంటారు. దీంతో ఇది భయానకప్రదేశంలో మారింది.
  • ముంబైలోని ఓ నగర వీధి అయిన ఈ ప్రాంతం.. ఇండియాలోనే అత్యంత భయానక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ నివాసముండే ప్రజలు పిచ్చిపిచ్చిగా వ్యవహరించేవారని.. దెయ్యంలా గంభీరమైన గొంతులతో రాత్రివేళల్లో అరిచేవారని చెబుతున్నారు. నేడు కూడా ఇక్కడ ఎవరూ నివాసముండటం లేదంటే.. ఆ ప్రాంతం ఎంతటి భయానకమైందో అర్థం చేసుకోవచ్చు.
  • రాజస్థాన్’లోని అల్వార్, అజబ్’ఘర్ ప్రాంతంలో వున్న ఈ కోటను 17వ శతాబ్దంలో ఆనాటు మహారాజు అయిన ప్రభాష్ రాజ్’గురు కట్టించారు. చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన ఈ కోటలో దెయ్యాలు సంచరిస్తున్నాయని, అందుకే దగ్గరలోని చిన్న ప్రాంతంలో జనాలు మరణిస్తున్నారని ఇక్కడి ప్రజల భావన! దీంతో ఈ కోట భయానక కోటగా మారిపోయింది.
  • పశ్చిమ బెంగాల్’లో వుండే ఈ అందమైన ప్రదేశం అత్యంత భయానక ప్రదేశంగా పేరుగాంచింది. సాయంత్రం వేళ ఇక్కడ ఏవేవో శబ్దాలు వినిపించడంతోబాటు కొన్ని భయంకర రూపాలు కనిపిస్తుంటాయట. అంతేకాదు.. చీకటి పడినప్పుడు ఇక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రావడం కష్టమే!
  • న్యూ ఢిల్లీలోని హైలీ రోడ్డు మార్గం దగ్గర వుండే ఈ ప్రాచీన భవంతి చూడటానికి ఎంత అందంగా వుంటుందో.. అంతే భయానకంగానూ వుంటుంది. ఇక్కడ ఒంటరిగా వెళ్లడం నిషేధించడం జరిగింది. రాత్రివేళల్లో ఈ ప్రదేశంలో ఏవేవో శబ్దాలు విన్పిస్తాయని.. ఎవరో తిరుగుతున్నట్లుగా ఓ రూపం కనిపిస్తుందని స్థానిక ప్రజలు చెబుతుంటారు.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.