కుల్’ధారా (Kuldhara)
రాజస్థాన్’లోని ఒక చిన్న ప్రాంతంలో వుండే ఈ కోటలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. రాజులకాలంలో నిర్మించిన ఈ కట్టడాలు నేడు కూలబడిపోయాయి. ఒకప్పటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన ఈ ప్రదేశం నేడు భయానకంగా మారింది. ఇక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయని.. ఎవరైనా ఇక్కడికి వస్తే మరణిస్తారనే ప్రచారాలు కొనసాగుతున్నాయి.