• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>రాతి విగ్ర

Full Screen
1/10
Auto Play
slow fast
తీర్థాంకర్ జైన్ (Tirthankar Jain Sculptures) | largest rock idols | Photo of 0 | largest builts in the world
img

తీర్థాంకర్ జైన్ (Tirthankar Jain Sculptures)

అత్యంత ఎత్తైలో వున్న ఈ విగ్రహాలు ఇండియాలోని గ్వాలియర్ లో వున్నాయి.
  • PREVIOUS SLIDESHOWS

    ప్రాముఖ్యతను కోల్పోయి.. భయానకంగా మారాయి..

    ప్రాముఖ్యత

  • NEXT SLIDESHOWS

    దేవాలయాలు కాదు.. సుందర కళాఖండాలకు నిలయాలు

    దేవాలయాలు

Share on Facebook
  • తీర్థాంకర్ జైన్ (Tirthankar Jain Sculptures)
  • ద జైంట్ మైత్రేయ బుద్ధ (The Giant Maitreya Buddha of blinding Si)
  • ది అప్పెన్నినె కొలోస్సస్ : (The Appennine Colossus)
  • స్టాట్యూ ఆప్ డెసిబలస్ (Statue of Decebalus)
  • మౌంట్ రష్ మోర్ (Mount Rushmore)
  • లెషాన్ జైంట్ బుద్ధ (Leshan Giant Buddha)
  • గ్రేట్ స్పింగ్జ్ ఆఫ్ గిజా (Great Sphinx of Giza)
  • డయ్యింగ్ లయన్ ఆఫ్ ట్యూసెర్న్ (Dying Lion of Lucerne)
  • కొలోస్సల్ స్టాట్యూ ఆఫ్ షాపూర్ 1 (Colossal Statue of Shapur I)
  • అవుకాన బుద్ధుని విగ్రహం (Avukana Buddha Statue)
Tags  :    largest rock sculptures  largest builts in the world  the wonders of world  man made things in the world  largest rock idols  largest wonders in the world  
Home > Slideshows > World > రాతి విగ్రహాలు కాదు.. అద్భుత కళాఖండాలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • అత్యంత ఎత్తైలో వున్న ఈ విగ్రహాలు ఇండియాలోని గ్వాలియర్ లో వున్నాయి.
  • ఈ అద్భుతమైన విగ్రహం చైనా దేశంలో బింగింగ్ సై అనే ప్రాంతంలో వుంది. దీని నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు.
  • మానవ రూపంలో సృష్టించబడ్డ ఈ కళాఖండం ఇటలీదేశంలోని ఫ్లోరెన్స్ లో వుంది.
  • రోమన్ సామ్రాజ్యానికి చెందిన చివరి రాజు డేసియా దీనిని నిర్మించాడు. ఇది 40 మీటర్ల ఎత్తైన ఒకేరాతి బండపై నిర్మించబడింది. ఇది రొమానియాలో ఓర్సోవా ప్రాంతంలో వుంది.
  • అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సౌత్ డకోటా ప్రాంతానికి చేరువ వుంది. అమెరికా దేశానికి ఒకప్పటి అధ్యక్షులైన వారి తలలను ఈ విధంగా బొమ్మలుగా చెక్కారు. ఈ మొత్తం నిర్మాణం 1,278.45 ఎకరాల మేర విస్తరించి వుంది.
  • ఈ విగ్రహం చైనా దేశంలోని లెషాన్ అనే సిటీప్రాంతానికి చేరువలోని సిచువాన్ దక్షిణ భాగంలో వుంది. ఇది 71 మీటర్ల మేర ఎత్తులో ఒక రాతిబండపై నిర్మించబడింది.
  • అద్భుతమైన ఈ రాతి విగ్రహం ఈజిప్టులోని గిజాకు పశ్చిమ భాగంలోని నైల్ ప్రదేశంలో వుంది. ఇది ఒకే రాతిబండపై నిర్మించబడింది. దీని పొడవు 73.5 మీ., వెడల్పు 19.3 మీ., ఎత్తు 20.22 మీటర్లు.
  • ఈ విగ్రహం స్విట్జర్లాండ్ దేశంలో వుంది. ఈ విగ్రహానికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక కథలు అందుబాటులో వున్నాయి.
  • సస్సానిద్ సామ్రాజ్యానికి చెందిన రెండవ రాజు షాపూర్ 1 విగ్రహమిది. దీన్ని క్రీ.పూ. 240-272 మధ్యకాలంలో నిర్మించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. సుమారు 35 మీటర్ల ఎత్తుగా వుండే ఈ విగ్రహం.. ఇరాన్ లోని బిషాపూర్ సిటీలో వుంది.
  • ఇది శ్రీలంక దేశంలోని కేకిరవ ప్రాంతంలో వుంది. దీనిని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు శిలాశాసనాలు ద్వారా నిపుణులు పేర్కొంటున్నారు. దీని ఎత్తు 40 అడుగుల వరకు వుంటుంది.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.