డుమాస్ బీచ్ (Dumas Beach)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్’లో వుండే ఈ బీచ్.. అక్కడి స్థానిక ప్రజల ద్వారా భయానక ప్రదేశంగా గుర్తించబడుతుంది. ఒంటరిగా ఇక్కడికి ఎవరైనా వస్తే.. వాళ్లు అడ్రస్ లేకుండా కనిపించకుండా పోతారని అంటుంటారు. ఇప్పటికే ఎంతోమంది ప్రజలు ఈ బీచ్ దగ్గర ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు చెబుతుంటారు. దీంతో ఇది భయానకప్రదేశంలో మారింది.