సరోజినీ నాయుడు
బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో స్వాతంత్ర్యం కోసం బ్రిటీవారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాట ఉద్యమాల్లో పాల్గొన్న సరోజినీ నాయుడు.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు తొలి మహిళా ప్రెసిడెంట్ గా ఎన్నికయి సంచలనం సృష్టించారు. ఈమె తాను రచించిన రచనల ద్వారా ‘‘భారత కోకిల’’ (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందారు. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ గా ఎంపికయి, మరో రికార్డును సొంతం చేసుకున్నారు.