Madras high court judgement

Madras high court, comments on lovers, married life, marriage couple, majors, sexual links

Madras high court judgement.

లైంగిక సంబంధం ఉంటే అంతే సంగతులు

Posted: 06/18/2013 05:53 PM IST
Madras high court judgement

ఓ ముస్లీం యువతి తన వివాహానికి సంబంధించి తన ఆచారం ప్రకారం మసీధులోని నిఖా పుస్తకంలో తన పేరు లేదని అనడంతో అతని పై క్రిమినల్ కేసు వేసింది. దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. జంటలిద్దరు మేజర్లయి శారీకసంబంధం కలిగి ఉంటే వారిని భార్యభర్తలు గానే భావించాల్సి ఉంటుందని వెల్లడించింది. సమాజంలో పెళ్ళనేది సంప్రాదాయబధ్దంగా జరగాల్సిన కార్యక్రమే అయినప్పటికీ శారీరక సంబంధం ఏర్పడితే ఆ జంట దంపతుల కిందికే వస్తారని చెప్పింది.  వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడినట్లు మెడికల్ రిపోర్టులో వుంటే సదరు మహిళ పురుషుడిని తన భర్తగా ఎక్కడైనా పేర్కొనే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది. అంతే కాకుండా భవిష్యత్తులో అతని నుండి భరణం పొందే హక్కు ఉంటుందని, వారి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లయితే అతను ఖచ్చితంగా విడాకులు తీసుకున్న తరువాతనే రెండో వివాహం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles