grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Aug 17, 03:44 PM

  ఎన్టీఆర్ బిగ్ బాస్ లోకి తాప్సీ.. ఎందుకంటే...

  నో డౌట్.. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ స్టార్ హీరో చెయిర్ కు దగ్గరయ్యాడనే చెప్పుకోవాలి. అదే సమయంలో బుల్లితెరపై బిగ్ బాస్ షో తో దుమ్ముదులుపుతున్న యంగ్ టైగర్ సీనియర్ హీరోలకు కూడా సాధ్యం కానీ టీఆర్పీ...

 • Aug 17, 03:24 PM

  నటుడు శివాజీ రాజా తనయుడి ఆరంగ్రేటం

  వారసుల పరంపర కొనసాగుతూనే ఉండగా, టాలీవుడ్ నుంచి మరో నటుడి తనయుడు ఆరంగ్రేటంకి సిద్ధమైపోయాడు. సీనియర్ నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ త్వరలో డెబ్యూకి రెడీ అయిపోతున్నాడు. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న వర్గాల సమాచారం ప్రకారం తేజ దర్శకత్వంలోనే...

 • Aug 16, 10:02 AM

  షీ టీమ్ కానిస్టేబుల్ కు వేధింపులు.. శాడిస్ట్ అరెస్ట్

  తనపై వేధింపులు జరుగుతున్నాయని, కాపాడాలంటూ షీ టీమ్ ను సాయం కోరిన అమ్మాయికి సాయం చేద్దామనుకున్న లేడీ కానిస్టేబుల్ కి షాక్ తగిలింది. ఆమెనే వేధించటం మొదలుపెట్టడం శాడిస్ట్, చివరకు ఆమె నంబర్ ను పోర్న్ సైట్ లో పెట్టేశాడు. ఎనిమిది...

 • Aug 16, 09:16 AM

  మళ్లీ సీరియస్ గా కరుణానిధి ఆరోగ్యం?

  ద్రావిడ మున్నెట్ర కగజమ్(డీఎంకే) పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం మరోసారి విషమించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ వెంటనే ఆయన కుటుంబీకులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అనారోగ్యానికి...

 • Aug 16, 09:08 AM

  రాజా ది గ్రేట్ టీజర్ రిలీజ్.. కాపీనా?

  ఒక సినిమా పోస్టర్ దగ్గరి నుంచి ప్రతీ అంశాన్ని కాపీ మార్క్ ముడిపెట్టి పోల్చటం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. రవితేజ తాజా చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా...

 • Aug 16, 08:40 AM

  ITEMVIDEOS:బోరుబావిలో బాలుడు.. సేఫ్

  రెండేళ్ల బాలుడి చేతిలో మృత్యువు ఓడిపోయింది. సుమారు 11 గంటల పాటు అధికారులు జరిపిన ఆపరేషన్ విజయవంతం కావటంతో బోరుబావి నుంచి చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. తెల్లవారుజామున 2:40 గంటలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం,...

 • Aug 14, 06:41 PM

  జై లవకుశ రిలీజ్ డేట్ మారలేదు

  ఓవైపు జై లుక్కు, టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, మిగతా రెండు లుక్కుల్లో ఎలా కనిపించబోతున్నాడో అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. లవ ఫస్ట్ లుక్ తో కూడా క్లాస్ టచ్ ఇచ్చిన తారక్, టీజర్ ఎప్పుడు...

 • Aug 14, 05:23 PM

  చిరుకు దేవీపై ఎంత కాన్ఫిడెంట్ అంటే...

  మ్యూజిక్ డైరక్టర్ గా చిన్న వయసులోనే ఆరంగ్రేటం చేసిన దేవీశ్రీప్రసాద్ తక్కువ టైంలోనే స్టార్ డమ్ ను సంపాదించేశాడు. సుమారు 81 చిత్రాలకు ట్యూన్స్ అందించిన దేవీలో రచయిత కోణం కూడా ఉన్న విషయం తెలిసిందే. మాంచి బీట్ సాంగ్ లను...

 • Aug 14, 04:33 PM

  లై టాక్ పై నితిన్ రియాక్షన్

  స్టైలిష్ మేకింగ్, మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన నితిన్ లై సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే మరీ లాజిక్ లు ఎక్కువైపోవటంతో రాను రాను సినిమాకు క్రౌడ్ తగ్గుతూ వస్తున్నారు. యూఎస్ లో పరిస్థితి కాస్త ఫర్వాలేదుగానీ...

 • Aug 14, 03:55 PM

  మహేష్ 25వ చిత్రం లాంఛ్

  సూపర్ స్టార్ మహేష్ బాబు మైల్ స్టోన్ 25వ చిత్రం అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది. పూజా కార్యక్రమాలకు ఎప్పటిలాగే మహేష్ రాలేదు. అన్నపూర్ణ స్టూడియో లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వైఫ్ నమ్రతా, పిల్లలు గౌతమ్, సితారలు హాజరయ్యారు....