మహేష్ 25వ మూవీ లాంఛ్.. ఈసారి కూడా వాళ్లే | Super Star Land Mark Movie Launched

Mahesh 25th movie launched

Mahesh Babu, Mahesh 25 Movie, Mahesh New Movie Started, Mahesh Babu 25th Movie, Mahesh 25th Launch, Celebs at Mahesh New Movie Launch,

Mahesh Babu 25th Movie Pooja Ceremony started in Anna Poorna Studio. Namrata Sirodkar, Gautam and Sitara Attend the event. Vamshi Paidipally Directorial venture regular shoot starts from January 2018.

మహేష్ 25వ చిత్రం లాంఛ్

Posted: 08/14/2017 03:55 PM IST
Mahesh 25th movie launched

సూపర్ స్టార్ మహేష్ బాబు మైల్ స్టోన్ 25వ చిత్రం అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది. పూజా కార్యక్రమాలకు ఎప్పటిలాగే మహేష్ రాలేదు. అన్నపూర్ణ స్టూడియో లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వైఫ్ నమ్రతా, పిల్లలు గౌతమ్, సితారలు హాజరయ్యారు.  ఫోటోల కోసం క్లిక్ చేయండి

మహేష్ తనయుడు గౌతమ్ క్లాప్ కొట్టాడు. ఈ చిత్రానికి దిల్ రాజు, అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా కోసం హీరోయిన్ వేట కొనసాగుతుండగా, పూజాహెగ్డే పేరు వార్తల్లో వినిపిస్తోంది. మిగతా టెక్నీషియన్స్ వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.

సినిమా ఎక్కువ శాతం యూఎస్ లోకేషన్లలోనే తీయబోతున్నారంట. ప్రస్తుతం స్పైడర్ షూటింగ్ పూర్తి చేసిన మహేష్ కొరటాల మూవీ భరత్ అను షూటింగ్ లో బిజీగా ఉన్నారు. స్పైడర్ దసరా కానుకగా విడుదల అవుతుండగా, భరత్ అను నేను సంక్రాంతి బరిలో నిలవనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  25 Movie  Vamshi Paidipally  

Other Articles

Today on Telugu Wishesh